స్కై డైవింగ్ చెయ్యడం ఈరోజుల్లో ఫ్యాషన్ అయ్యింది.. చాలా యువత దీన్ని థ్రిల్ గా ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తున్నారు.. అందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. తాజాగా ఓ 23 ఏళ్ల యువకుడు గాల్లో చేసిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. సోషల్ మీడియాను తుఫానుగా �