Home
Skin Problems
Skin Problems News
-
Face Signals: మీ ముఖం మీ ఆరోగ్యం గురించి ఏం చెబుతోంది.?
మన శరీరం ఒక అద్భుతమైన యంత్రం లాంటిది. లోపల ఏదైనా చిన్న సమస్య తలెత్తినా, అది బయటకు ఏదో ఒక రూపంలో సంకేతాలను పంపిస్తుంది. ముఖ్యంగా మన ముఖం మన అంతర్గత ఆరోగ్యానికి ఒక అద్దం లాంటిది. ఉదాహరణకు, చాలామంది కళ్ల కింద నల్లటి వలయాలు (Dark Circles) కేవలం నిద్ర లేకపోవడం వల్ల వస్తాయని అనుకుంటారు, కానీ వాస్తవానికి అవి శరీరంలో ఐరన్ లేదా విటమిన్ల లోపాన్ని, లేదా సైనస్ వంటి సమస్యలను సూచిస్తాయి. అదేవిధంగా,… -
Sabja Seeds : చర్మ సమస్యలకు సబ్జా గింజలతో చెక్..!
సబ్జా గింజలు.. ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో చెప్పక్కర్లేదు. ముఖ్యంగా, వేసవిలో వేధించే వేడిని తగ్గిస్తాయి. శరీరం నుంచి టాక్సిన్స్‌ను బయటికి పంపడంలోనూ సాయపడుతాయి. అయితే, అందాన్ని కాపాడటంలో సబ్జా గింజలు బాగా ఉపయోగపడతాయి. యవ్వనంగా కనిపించాలంటే, అందంగా మెరిసిపోవాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. ఈ క్రమంలోనే కొందరు ఇంట్లో లభించే పదార్థాలతో ఫేస్ ప్యాక్‌లు తయారు చేసుకుంటే, మరికొందరు బ్యూటీ పార్లర్లను ఆశ్రయిస్తుంటారు. అయితే పార్లర్‌కు వెళ్లే పని లేకుండా సహజంగా అందాన్ని పెంపొందించుకోవాలంటే సబ్జా… -
Health Tips: బాత్రూం కంటే బెడ్రూంలోనే డేంజర్ బ్యార్టీరియా
బాత్రూంలో ఎంత బ్యాక్టీరియా, సూక్ష్మ క్రిములు ఉంటాయో అందరికీ తెలుసు. కంటికి కనిపించని సుక్షజీవులు చాలా ఉండాయి. అందుకే బాత్రూంని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే అంతకంటే ఎక్కువ స్థాయిలో బ్యాక్టీరియా ఉండే చోటు ఒకటి ఉంది. అదే మీ బెడ్రూమ్. ఏంటి అవాక్కయ్యారా? ఇది అక్షరాల నిజం. బెడ్రూంలో నిత్యం వాడే దిండ్లపై బాత్రూంలో కంటే ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. అమెరికాకు చెందిన నేషనల్ స్లీప్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంధ సంస్థ… -
Tea Side Effects: టీ ఎక్కువగా తాగితే వృద్ధాప్యం వచ్చేస్తుంది..
టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల మొదట ముఖంపై గీతలు ఏర్పడతాయి.. ఆ తర్వాత ఈ గీతలు ముడతలుగా మారుతాయి.. దీని కారణంగా మీరు మీ వయస్సు కంటే పెద్ద వారిగా కనిపిస్తారు. -
Aloe Vera Tips: మొటిమలకు గుడ్ బై చెప్పాలంటే.. అలోవెరాతో ఇలా చేయండి
పోషకాహార లోపమే కాదు, వాతావరణంలో వస్తున్న మార్పులు సైతం అందంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మొటిమలు రావడం.. -
Hot Water Bath: వేడి నీళ్లతో స్నానం చేస్తున్నారా.. ఇలా చేస్తే మాత్రం ప్రమాదమే!
చలికాలంలో ప్రతిఒక్కరూ వేడి నీళ్లతో స్నానం చేయడాన్నే ప్రిఫర్ చేస్తారు. చల్లటి వాతావరణంలో వేడి వేడి నీళ్లతో స్నానం చేస్తుంటే.. -
చలికాలం చర్మ సంరక్షణ ఎలా?
కార్తీకమాసం మొదలు కావడంతో చలి తీవ్రత పెరుగుతోంది. జనవరి వరకూ చలిగాలులు వీస్తుంటాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో 15 డిగ్రీలకు దిగువగా పగటి ఉష్ణోగ్రత నమోదు అవుతుంటుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే చలి పులి పంజా విసురుతూ వుంటుంది. చలికాలంలో ప్రధానంగా మనకు ఎదురయ్యే ఇబ్బందులు అన్నీ ఇన్నీకావు. చలికాలంలో కొన్ని సీజనల్ వ్యాధులు ఇబ్బంది పెడుతుంటాయి. సీజనల్ వ్యాధులతో పాటు చర్మం పొడిబారుతుంది. శ్వాసకోశ సంబంధ ఇబ్బందులు తలెత్తుతుంటాయి. రోగనిరోధక శక్తి తగ్గడానికి…
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..