Dog skateboarding Funny Video: కుక్కలకు, పిల్లులకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. అవి చేసే కొన్ని పనులు భలే నవ్వు తెప్పిస్తూ ఉంటే కొన్ని మాత్రం ఆశ్చర్యపోయేలా చేస్తాయి. ఇక్కడ కూడా ఓ కుక్క అచ్చం మనిషి లాగానే స్కేటింగ్ బోర్డుపై ఎక్కి స్కేటింగ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతు�