Home
Sivarapalli
Sivarapalli News
-
Rag Mayur : తెలుగు నటుడి సంచలనం.. బెస్ట్ యాక్టర్ అవార్డు గెలిచిన రాగ్ మయూర్!
టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ యాక్టర్ రాగ్ మయూర్ సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ముంబైలో అత్యంత వైభవంగా జరిగిన ‘నెక్సా స్ట్రీమింగ్ అకాడమీ అవార్డ్స్’ వేడుకలో ఆయన ఉత్తమ నటుడిగా అవార్డును అందుకొని జాతీయ స్థాయిలో తెలుగు సినిమా ఖ్యాతిని చాటారు. సూపర్ హిట్ హిందీ వెబ్ సిరీస్ ‘పంచాయత్’ అధికారిక తెలుగు రీమేక్ ‘సివరాపల్లి’ లో ఆయన పోషించిన అద్భుతమైన పాత్రకు గానూ ఈ బెస్ట్ యాక్టర్ అవార్డు వరించింది. బాలీవుడ్, టాలీవుడ్‌తో పాటు… -
Rag Mayur : నా కెరీర్ చూసుకుంటే గర్వంగా అనిపిస్తుంది!
ప్రస్తుతం మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న నటుల్లో రాగ్ మయూర్ ఒకరు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆయన..తన 2021 బ్లాక్‌బస్టర్ చిత్రం ‘సినిమా బండి’ ఈ శుక్రవారం (మే 15)తో ఐదేళ్లు పూర్తి చేసుకుంటుండటంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు ప్రవీణ్ కండ్రేగులకు, నిర్మాతలు రాజ్ నిడిమోరు, కృష్ణ డి.కెలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. “నటుడిగా నేను కెరీర్ ప్రారంభించిన తొలి సినిమాకే మరిడేశ్ బాబు లాంటి అద్భుతమైన… -
Rag Mayur: కంటెంట్ బేస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ రాగ్ మయూర్
ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక నటుడిగా నిలదొక్కుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు. కానీ ఎంతో మంది నటులు తమకున్న టాలెంట్ ప్రూవ్ చేసుకొని ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నారు. అలాంటి వారిలో రాగ్ మయూర్ ఒకరు. ‘సినిమా బండి’ మూవీ తో ఎంట్రీ ఇచ్చి, తన విలక్షణమైన నటనతో.. అద్భుతమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయ్యాడు. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోకుండా నచ్చిన పాత్రలు మాత్రమే చేస్తూ కెరీర్ లో ఆచితూచి… -
Rag Mayur: ఫహాధ్ ఫాజిల్ – రాజ్ కుమార్ రావ్ బాటలో రాగ్ మయూర్
ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ‘సివరపల్లి’ మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. అదే రోజు రిలీజ్ అయిన గాంధీ తాత చెట్టు సినిమాకి కూడా విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇక ‘సివరపల్లి’ వెబ్ సిరీస్ లో హీరోగా, గాంధీ తాత చెట్టు సినిమాలో విలన్ గా రెండు భిన్న పాత్రలతో ఒకేరోజు ప్రేక్షకులు ముందుకు వచ్చిన రాగ్ మయూర్ బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు, మలయాళ హీరో ఫహద్ ఫాజిల్ బాటలో… -
Rag Mayur: ఒకే రోజు విలన్‌గా, హీరోగా.. స్టేట్ టాపర్ టు లీడ్ యాక్టర్: రాగ్ మయూర్ ఇంటర్వ్యూ
రాగ్ మయూర్ అంటే గుర్తుపట్టడానికి కొంత సమయం పడుతుంది ఏమో కానీ మరిడేష్ బాబు అనగానే ఇట్టే గుర్తుపట్టేస్తారు అతన్ని. హైదరాబాదులో పుట్టి పెరిగి సినీ రంగం మీద ఆసక్తితో కొన్నాళ్లు సినిమాలతో పాటు ఉద్యోగాన్ని కూడా చేస్తూ తర్వాత పూర్తిస్థాయిలో సినిమాల మీదే ఫోకస్ చేస్తూ వస్తున్నాడు రాగ్ మయూర్. ఈనెల 24వ తేదీన నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో గాంధీ తాత చెట్టు సినిమాతో, మరోపక్క లీడ్ రోల్లో సివరపల్లి అనే ఒక వెబ్…
తాజావార్తలు
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!