తమిళనాడు నుంచి కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు కోలీవుడ్ సెలబ్రిటీలు అంతా ఏకమవుతున్నారు. తమిళ స్టార్ హీరోలతో పాటు దర్శకులు తదితర టెక్నీషియన్ లు కూడా తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళాలు ఇస్తున్నారు. తాజాగా ప్రముఖ తమిళ నటుడు శివ కార్తికేయన్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ను పర్సనల్ గా కల�