టాలీవుడ్ ఇండస్ట్రీలో తన కంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పర్చుకున్న నటుడు అల్లరి నరేష్. ‘అల్లరి’ మూవీ తో నటుడిగా కెరిన్‌ను మొదలు పెట్టి, మొదటి సినిమాతోనే తన యాక్టింగ్‌తో అల్లరి నరేష్‌గా మారిపోయాడు. అలా ఎక్కువ శాతం కామెడీ ప్రాధాన్యత ఉన్న సినిమాలు మాత్రమే ఎంచుకుంటూ, వాటి ద్వారానే ఎక్కువ శాతం విజయాలను అందుకొని, తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఆయన రూట్ మార్చారు. పూర్తి సీరియస్ మూడ్ లోకి…