ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్ నుండి రానున్న రెండు నెలల కాలంలో మూడు సినిమాలు రాబోతున్నాయి. జులై మంత్ ఎండింగ్ నుండే బాక్సాఫీస్ దండయాత్రను షురూ చేస్తోంది ఈ ప్రొడక్షన్ హౌస్. అయితే ఓటీటీ రూపంలో సితార సంస్థ పంట పండింది. వారు నిర్మించే రెండు సినిమాలు భారీ ధరకు డిజిటల్ రైట్స్ అమ్ముడయ్యాయి. ముందుగా ఈ నెల 31న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్‌ను తీసుకు వస్తున్నారు మేకర్స్. …