SIP : సిస్టమాటిక్ ఇన్వెస్టిమెంట్ ప్లాన్(SIP) ఈ రోజుల్లో పెట్టుబడిదారులలో బాగా ప్రాచుర్యం పొందింది. ఇది స్వల్పకాలిక, దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు భారీ లాభాలను అందించింది.
SIP : ఈ రోజుల్లో భారతదేశంలో ఉద్యోగాల కోసం పోరాటం జరుగుతోంది. ప్రజలు తక్కువ జీతాలతో కూడా ఉద్యోగాలు ప్రారంభిస్తున్నారు. మీకు వచ్చే నెలవారీ జీతం తక్కువగా ఉంటే.. తక్కువ జీతంతోనే రిటైర్‌మెంట్ ఫండ్‌ను సృష్టించవచ్చు.