సంగీత దర్శకుడు ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి అభియానులు ఉన్నారో తెలిసిందే.. ఆయన తమిళంలో కాదు, అనేక భాషల్లో పనిచేశారు. హిందీలో కూడా ఆయనకు చాలా డిమాండ్ ఉంది. అలాంటిది ఇటీవల ప్రముఖ గాయకుడు అభిజీత్, సంగీత రంగంలో వస్తున్న మార్పుల పై స్పందిస్తూ.. ఏఆర్ రెహమాన్ పై వైరల్ కామెంట్స్ చేశాడు.. ‘రెహమాన్ ఎక్కువగా సింగర్‌లకు బదులు.. టెక్నాలజీని ఉపయోగించి ఆయన మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారన్నారు. దీనివల్ల ఎంతో మందికి ఉపాధి లేకుండా…