స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి తొలిసారిగా వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన గ్రాండ్ సక్సెస్ అయింది. దాదాపు 800కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయి. సభకు ఊహించినదానికంటే ఎక్కువ సంఖ్యలో జనం రావడంతో ఆల్ హ్యాపీస్ అనుకున్నారు కాంగ్రెస్ నాయకులు. అలా అనుకుంటుండగానే... వాళ్ళకో లోటు కనిపించిందట. నియోజకవర్గ కాంగ్రెస్‌లో కీలక నాయకురాలు ఇందిర ఈ కార్యక్రమలో ఎక్కడా ఎందుకు కనిపింలేదన్న చర్చ మొదలైంది
స్టేషన్ ఘన్‌పూర్‌లో కాంగ్రెస్ విజయబేరి సభలో అభ్యర్థి సింగపురం ఇందిర మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి వస్తున్నాడంటే... బీఆర్‌ఎస్ వాళ్లకు నిద్ర పట్టడం లేదన్నారు. 2018 నిలబడితే.. 5 గురు నాయకులు.. కేటీఆర్ దత్తత తీసుకున్న ఘనపూర్ కు breaking news, latest news, telugu news, Singapuram Indira