Pope Francic : ఇండోనేషియా పోలీసులు మత నాయకుడు పోప్ ఫ్రాన్సిస్‌పై దాడికి కుట్ర పన్నారనే ఆరోపణలపై 7 మందిని అరెస్టు చేశారు. ఇండోనేషియా పోలీసులకు చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ డిటాచ్‌మెంట్-88 ఈ అరెస్టు చేసింది.
కొన్ని దేశాల్లో కొనసాగుతున్న యుద్ధం, అనిశ్చితి మధ్య చాలా దేశాలు భారత్‌తో స్నేహం చేయాలని భావిస్తున్నాయని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. తన ఒడిశా పర్యటనలో రెండో రోజు ఆదివారం జరిగిన సమావేశంలో 'విశ్వ బంధు భారత్' అనే అంశంపై ఆయన మాట్లాడారు.