ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సస్ ఫుల్ హీరో-డైరెక్టర్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకున్నారు ‘రోహిత్ శెట్టి-అజయ్ దేవగన్’. ఇప్పటివరకూ 10 సినిమాలు చేసి, పదీ హిట్స్ కొట్టిన ఏకైక దర్శక-హీరో కాంబినేషన్ వీళ్లది మాత్రమే. ‘గోల్మాల్’ ఫ్రాంచైజ్ ఆడియన్స్ ని నవ్వించి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న రోహిత్ శెట్టి-అజయ్ దేవగన్… సింగం ఫ్రాంచైజ్ తో యాక్షన్ మోడ్ లోకి దిగి సాలిడ్ హిట్స్ కొట్టారు. సింగం, సింగం రిటర్న్స్ సినిమాలతో సక్సస్ ఫుల్ ఫ్రాంచైజ్…
పఠాన్, జవాన్ సినిమాల్లో మెరిసిన దీపికా పడుకోణే రెండు వెయ్యి కోట్ల సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. నెక్స్ట్ ఇయర్ మరో సాలిడ్ బ్లాక్ బస్టర్ సినిమాలో నటించడానికి రెడీ అయ్యింది దీపికా. హిందీలో ఫ్రాంచైజ్ అనగానే గుర్తొచ్చేది సింగం సీరీస్. రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ కి మెయిన్ పిల్లర్ అయిన సింగం సీరీస్ నుంచి ఇప్పటికే రెండు సినిమాలు వచ్చి సూపర్ హిట్స్ అయ్యాయి. ఇప్పుడు సింగం అగైన్ అంటూ అజయ్ దేవగన్,…