నార్త్ ఇండస్ట్రీలో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించినప్పటికీ, సిమ్రాన్ నిజంగా స్టార్ డమ్‌ను సౌత్ ఇండస్ట్రీ నుండే పొందారు. దాదాపు 30 ఏళ్ళ కెరీర్‌లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన ఆమె, ఇండస్ట్రీ నుండి ఎంతో నేర్చుకున్నా, బాలీవుడ్‌లో తన పనితనం గుర్తించబడలేదని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. సిమ్రాన్ 1995లో ‘సనమ్ హర్జై’ తో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. గోవిందా, సల్మాన్ ఖాన్, మిథున్ చక్రవర్తి, అజయ్ దేవగన్ వంటి స్టార్ హీరోలతో నటించినప్పటికీ, ఆమె…