ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్, కోలీవుడ్ స్టార్ హీరో శింబు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని గత కొన్ని రోజులుగా గాసిప్స్ హల్ చల్ చేస్తున్నాయి. సినీ పరిశ్రమలోని తాజా నివేదికల ప్రకారం శింబు త్వరలో తన వివాహ తేదీని ప్రకటించవచ్చు. శింబు, నిధి చాలా కాలంగా సహజీవనం చేస్తున్నారని, ఇప్పుడు వారి సంబంధాన్ని ఎట్టకేలకు అధికారికం చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాఅని తెలుస్తోంది. అయితే ఈ పుకార్లపై శింబు కానీ, నిధి కానీ స్పందించకపోవడంతో వీరి ప్రేమాయణం, పెళ్లిపై…