Home
Silver Price
Silver Price News
-
Gold and Silver Prices: కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. మరోసారి భారీగా బంగారం, వెండి ధరల పతనం..
Gold and Silver Prices: బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త.. ఈ రోజు దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్వల్ప ఒడిదుడుకులతో కొనసాగుతున్నాయి. గత సెషన్లో భారీగా పతనమైన అనంతరం ఉదయం ట్రేడింగ్లో ధరలు కొంత స్థిరంగా కనిపించాయి. అమెరికా డాలర్ బలపడటం, ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ పెరగడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ కఠిన ద్రవ్య విధానాన్ని కొనసాగించవచ్చనే అంచనాలు పసిడి, వెండి ధరలపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఓ దశలో బంగారం, వెండి… -
Gold and Silver Price Crash: మళ్లీ కుప్పకూలిన బంగారం, వెండి ధరలు.. వెండి రూ.6 వేలు, బంగారం రూ.3 వేలు పతనం..!
Gold and Silver Price Crash: బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త.. దేశీయ మార్కెట్లో ఈ విలువైన లోహాల ధరలు మరోసారి భారీగా పడిపోయాయి. బుధవారం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే వెండి, బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. కిలో వెండి ధర ఏకంగా రూ.6,000కు పైగా తగ్గగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.3,000కు పైగా పడిపోయింది.. రూ.6,000కు పైగా తగ్గిన వెండి.. ఈ… -
Gold and Silver Price: కొనేవారికి గుడ్ న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు
Gold and Silver Price: పసిడితో పాటు వెండి కొనుగోలు చేయాలని చూసేవారికి శుభవార్త.. దేశీయ మార్కెట్లో ఈ రెండు విలువైన లోహాల ధరలు పడిపోతూనే ఉన్నాయి. వారంలో మొదటి రోజైన సోమవారం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఫ్యూచర్స్ ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే వెండి ధర భారీగా పతనమైంది. కిలో వెండిపై ఏకంగా రూ.5,935 తగ్గింది. అంటే 3 శాతానికి పైగా ధర పడిపోయింది. మరోవైపు బంగారం ధర కూడా తగ్గుముఖం పట్టింది. కిలో వెండిపై… -
Gold and Silver Prices Fall: పసిడి ప్రియులకు గుడ్న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
Gold and Silver Prices Fall: పసిడి కొనుగోలు చేయాలని చూసేవారికి శుభవార్త.. ఈ రోజు పసిడితో పాటు వెండి ధరలు కూడా భారీగా దిగివచ్చాయి.. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు పసిడి, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,350గా నమోదైంది. నిన్నటితో పోలిస్తే ఏకంగా రూ.1,400 తగ్గింది.. ఇటీవల కాలంలో బంగారం… -
Gold & Silver Price Drop: ధన త్రయోదశి వేళ గుడ్న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
Gold & Silver Price Drop: ధన త్రయోదశి పర్వదినాన పసిడి, వెండి ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్న్యూస్ వచ్చేసింది. సాధారణంగా పండుగ సీజన్లో డిమాండ్ పెరిగి ధరలు ఆకాశాన్ని తాకుతుంటాయి. కానీ, ఈసారి పసిడి ప్రియులకు అదృష్టం కలిసి వచ్చి ధంతేరాస్ రోజే ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.2,460 తగ్గి రూ.14,356కి దిగిరాగా, 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రూ.2,350 పడిపోయి… -
Silver Price: కొనుగోలుదారులకు ఊరట.. వెండి ధరల్లో ఊహించని మార్పులు..
ఇంటర్నేషనల్ బులియన్ మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాల కారణంగా బంగారం, వెండి ధరల్లో విభిన్నమైన ట్రెండ్ కనిపిస్తోంది. గ్లోబల్ మార్కెట్ సంకేతాలు, స్థానిక అవసరాల్లో వస్తున్న మార్పుల వల్ల హైదరాబాద్ రీటైల్ మార్కెట్లో పసిడి ధరలు నిలకడగా కొనసాగుతుండగా, వెండి ధర మాత్రం భారీ స్థాయిలో తగ్గింది. గత కొన్ని రోజులుగా ఆల్ టైమ్ గరిష్ఠాల వద్ద పయనించిన వెండి ధర ఒక్కసారిగా దిగిరావడం కొనుగోలుదారులకు పెద్ద ఉపశమనం అందించింది. స్థానిక మార్కెట్లో కేజీ వెండి ధరపై ఏకంగా… -
Gold Rates Down: పసిడి ప్రియులకు భారీ శుభవార్త.. దిగొచ్చిన బంగారం, వెండి ధరలు..
గత కొంతకాలంగా ఆకాశాన్ని తాకుతూ సరికొత్త రికార్డులను సృష్టిస్తూ వచ్చిన పసిడి, వెండి ధరలు ఒక్కసారిగా దిగిరావడంతో పసిడి ప్రియులకు, కొనుగోలుదారులకు పెద్ద ఊరట లభించింది. బులియన్ మార్కెట్లో చోటుచేసుకున్న తాజా పరిణామాల కారణంగా బంగారం, వెండి రేట్లు భారీగా పతనమయ్యాయి. ప్రస్తుత మార్కెట్ వివరాల ప్రకారం.. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములపై ఏకంగా రూ.1,700 తగ్గి రూ.1,44,380 వద్దకు చేరింది. అదేవిధంగా ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై… -
Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఒక్కరోజులోనే షాకిచ్చిన బులియన్ మార్కెట్!
Gold and Silver Prices Jump Sharply in Hyderabad: వరుసగా రెండు రోజుల పాటు తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు.. మళ్లీ భారీగా పెరిగాయి. శుక్రవారం (జూన్ 12) దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం గ్రాము ధర రూ.294 పెరిగి రూ.14,858కు చేరుకుంది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.2,940 పెరిగి రూ.1,48,580గా నమోదైంది. అలాగే 22 క్యారెట్ల బంగారం… -
Silver Rates: వామ్మో.. సిల్వర్కు ఏమైంది?.. రికార్డ్ స్థాయిలో పెరిగిన వెండి ధర
వామ్మో.. సిల్వర్కు ఏమైంది? ఇటీవలే 2 లక్షల మార్కు దాటి రికార్డ్ సృష్టించిన వెండి.. ఇప్పుడు 3 లక్షల మార్కుకు పరుగులు పెడుతోంది. ఈరోజు ఒక్కరోజే ఏకంగా రూ.10,000 పెరిగి మరో రికార్డ్ సృష్టించింది. ఇంకోవైపు బంగారం కూడా అదే రీతిగా పరుగులు పెడుతోంది. -
Silver: ఇంట్లో ఎంత వెండి ఉంచుకోవచ్చు?.. ఐటీ చట్టం ఏం చెబుతుందంటే?
బంగారం, వెండికి ఎంతటి ప్రాధాన్యతనిస్తారో వేరే చెప్పక్కర్లేదు. శుభకార్యాలకు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులు పెట్టి లాభాలను అందుకోవాలని చూస్తుంటారు. భారతీయ సంప్రదాయంలో, బంగారం, వెండి ఆభరణాలను కొనడం లేదా బహుమతిగా ఇవ్వడం అనేది వివిధ ఆచారాలతో ముడిపడి ఉన్న సంప్రదాయం. ఇంట్లో బంగారం, వెండిని ఉంచడం గురించి కొన్ని నియమాలు ఉన్నాయి. బంగారం పరిమితి 500 గ్రాములు. మరి ఇంట్లో వెండిని ఎంత ఉంచుకోవచ్చు? ఐటీ చట్టాలు ఏం చెబుతున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. Also…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-6 Live: ఆరో రోజు వేడుకలు.. నేటి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు..
-
Nara Lokesh : రాజకీయాల్లో 13 ఏళ్ల ప్రయాణం.. ఉద్యోగాలు, విద్యే లక్ష్యమన్న నారా లోకేష్
-
National Health Guidelines: వైరస్, బ్యాక్టీరియా గుర్తింపుకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు!
-
YS Jagan : కుల గణనకు జగన్ మద్దతు.. 2027 లెక్కల్లో కీలక మార్పులు చేయాలని డిమాండ్
-
Uppada Kothapalli : ఉప్పాడ కొత్తపల్లి ఎంపీపీ ఎన్నిక రేపటికి వాయిదా.. ఇరువర్గాల ఆందోళనతో ఉద్రిక్తత
-
Bhogi Release: శర్వానంద్ ‘భోగి’ ఊచకోత అప్పుడే..
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!