Home
Silver Medal
Silver Medal News
-
Asian Games Marathon: 44 ఏళ్ల నిరీక్షణకు తెర.. మారథాన్‌లో భారత్‌కు సావన్ బర్వాల్ రజతం
Asian Games Marathon: భారత అథ్లెటిక్స్‌లో సావన్ బర్వాల్ అరుదైన ఘనత సాధించాడు. 28 ఏళ్ల ఆర్మీ అథ్లెట్ ఆసియా క్రీడల మారథాన్‌లో రజత పతకం గెలుచుకోవడంతో పాటు తన జాతీయ రికార్డును మరోసారి మెరుగుపర్చాడు. 42.195 కిలోమీటర్ల రేసును సావన్ బర్వాల్ 2 గంటల 11 నిమిషాల 37 సెకన్లలో పూర్తి చేశాడు. జపాన్‌కు చెందిన ఇచిటాకా యమషితా 2:10:49 సమయంతో స్వర్ణ పతకం సాధించగా, చైనాకు చెందిన పెయియూ ఫెంగ్ 2:12:13తో కాంస్య పతకం… -
Asian Games 2026: 28 ఏళ్ల నిరీక్షణకు తెర.. చరిత్ర సృష్టించిన మిరాబాయి చాను.. ఆసియా క్రీడల్లో రజతం కైవసం
Mirabai Chanu Clinches Silver in Women’s 49kg Weightlifting: భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను ఆసియా క్రీడల్లో ఎట్టకేలకు పతకం సాధించారు. ఐచి-నాగోయా ఆసియా క్రీడలు 2026లో మహిళల 49 కేజీల విభాగంలో చాను రజత పతకం గెలుచుకున్నారు. దీంతో ఆసియా క్రీడల్లో భారత వెయిట్లిఫ్టింగ్కు 28 ఏళ్ల తర్వాత పతకం దక్కింది. చాను మొత్తం 198 కేజీలు లిఫ్ట్ చేశారు. స్నాచ్‌లో 87 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 111 కేజీలు ఎత్తి… -
Rishikanta Singh Chanambam: రోజుకు రూ.200 కూలీ నుంచి కామన్వెల్త్ గేమ్స్ రజత పతకం వరకు.. రిషికాంత సింగ్ ప్రయాణం ఇలా.!
Rishikanta Singh Chanambam: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత వెయిట్‌లిఫ్టర్ “రిషికాంత సింగ్ చానబం” దేశానికి రజత పతకాన్ని అందించాడు. పురుషుల 60 కేజీల విభాగంలో మొత్తం 264 కేజీలు (121 కేజీల స్నాచ్, 143 కేజీల క్లీన్ అండ్ జర్క్) ఎత్తి రెండో స్థానంలో నిలిచాడు. చివరి ప్రయత్నంలో 151 కేజీలు ఎత్తడంలో విజయం సాధించి ఉంటే స్వర్ణ పతకం అతని ఖాతాలో చేరేది. ఈ రజత పతకం వెనుక ఓ క్రీడాకారుడి విజయం మాత్రమే… -
CWG 2026: కామన్వెల్త్ గేమ్స్.. వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు రజతం..
భారత వెయిట్‌లిఫ్టర్ రిషికాంత సింగ్ గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో అద్భుత ప్రదర్శనతో మెరిశారు. పురుషుల 60 కేజీల విభాగంలో ఆయన మొత్తం 264 కేజీల బరువును ఎత్తి రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ విభాగంలో మొదటినుంచీ పతకంపై ఆశలు రేపిన రిషికాంత, తన అత్యుత్తమ సామర్థ్యాన్ని ప్రదర్శించి భారత్‌కు మరో ప్రతిష్టాత్మక పతకాన్ని అందించారు. పోటీ ఆరంభంలోనే రిషికాంత స్నాచ్ విభాగంలో ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. ఆయన తన అద్భుతమైన ప్రతిభతో 121 కేజీల… -
Paralympics 2024: భారత్ ఖాతాలో మరో పతకం.. డిస్కస్ త్రో F56లో రజతం
పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. పురుషుల ఎఫ్56 డిస్కస్ త్రో ఈవెంట్లో యోగేష్ కథునియా రజత పతకం గెలుచుకున్నాడు. 42.22 మీటర్లతో యోగేష్ కథునియా అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ క్రమంలో.. భారత్ మరో పతకం సాధించింది. కాగా.. పారాలింపిక్స్‌లో భారత్ ఇప్పటివరకు ఒక స్వర్ణం సహా ఎనిమిది పతకాలు సాధించింది. -
Sachin Tendulkar: మీరు మా హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు.. ప్రీతి, నిషాద్‌లకు సచిన్ అభినందనలు
పారాలింపిక్స్ 2024లో పతకాలు సాధించిన ఆటగాళ్లను క్రికెట్ దిగ్గజం, టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అభినందించారు. ఆదివారం భారత ఆటగాళ్లు రెండు పతకాలు సాధించారు. భారత్‌కు హైజంప్‌లో ఒక పతకం, స్ప్రింట్‌లో ఒక పతకం లభించింది. దీంతో.. భారత్‌కు పతకాల సంఖ్య పెరిగింది. ఈ క్రమంలో.. సచిన్ టెండూల్కర్ స్పందిచారు. 2024 ఒలింపిక్ గేమ్స్‌లో పతకాలు గెలిచిన.. మంచి ప్రదర్శన చేసిన ఆటగాళ్లను ప్రశంసించారు. -
Vinesh Phogat Verdict: వినేశ్ ఫోగట్ రజత పతకంపై డబ్ల్యూఎఫ్ఐ బిగ్ న్యూస్..
రెజ్లర్ వినేష్ ఫోగట్ అనర్హతపై నిర్ణయం ఆలస్యం కావడంపై భారత రెజ్లింగ్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ జై ప్రకాష్ చౌదరి స్పందించారు. వినేశ్‌కు అనుకూలంగా నిర్ణయం వస్తుందని చెప్పారు. వినేష్‌కి కచ్చితంగా అనుకూలంగా నిర్ణయం వస్తుందని అనుకుంటున్నాను.. కొంత మంది శక్తివంతమైన వ్యక్తులు ఇందులో పాల్గొన్నట్లు తెలుస్తోంది.. ఆమెకు పతకం ఖచ్చితంగా వస్తుందన్నారు. అయితే.. వినేశ్ ఫైనల్ కు ముందు బరువు పెరగడం ఆమె సిబ్బంది తప్పు అని అన్నారు. ఏదేమైనప్పటికీ.. ఆగస్ట్ 16న ఏం జరుగుతుందో… -
Paris Olympic 2024: ఒలింపిక్స్ లో భారత హాకీ ప్రస్థానం ఇలా..
Paris Olympic 2024: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత హాకీ జట్టు కాంస్య పతకాన్ని గెలుచుకుని చరిత్ర సృష్టించింది. కాంస్య పతక పోరులో స్పెయిన్‌ను 2-1తో ఓడించింది. హాకీలో భారత్‌కు ఇది నాలుగో కాంస్య పతకం. ఇది కాకుండా, దేశం ఒలింపిక్ చరిత్రలో అత్యధికంగా 8 బంగారు, 1 రజత పతకాన్ని కూడా గెలుచుకుంది. గత టోక్యో ఒలింపిక్స్‌లోనూ భారత్ కాంస్య పతకం సాధించింది. దీంతో 52 ఏళ్ల తర్వాత భారత హాకీ జట్టు ఒలింపిక్స్‌లో చరిత్ర… -
Vinesh Phogat: వినేశ్ ఫోగట్‌కు ఊరట..
100 గ్రాముల అదనపు బరువుతో ఒలింపిక్ ఫైనల్‌కు అర్హత కోల్పోయిన వినేష్ ఫోగట్‌కు ఊరట లభించింది. సిల్వర్ మెడల్ పొందేందుకు వినేశ్ అర్హురాలేనని పారిస్ స్పోర్ట్స్ కోర్టు సమర్థించింది. ఆమె సిల్వర్ మెడల్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చునని అభిప్రాయపడింది. -
Paris Olympics 2024: సాదాసీదాగా వచ్చి.. రజత పతకం గెలిచిన 51 ఏళ్ల టర్కీ షూటర్! అదెలాగబ్బా
Turkish Shooter Yusuf Dikec goes viral for winning Silver Medal: పారిస్ ఒలింపిక్స్ 2024లో 51 ఏళ్ల టర్కీ షూటర్ యూసఫ్ డికేక్ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇందుకు కారణం అతడు అత్యంత సాదాసీదాగా వచ్చి.. షూటింగ్ ఈవెంట్లో పాల్గొనడమే. సాధారణంగా షూటింగ్ ఈవెంట్లలో క్రీడాకారులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మెరుగైన కచ్చితత్వం కోసం ప్రత్యేకమైన సన్‌గ్లాసెస్, నాయిస్ క్యాన్సిలేషన్ కోసం ఇయర్ ప్రొటక్టర్లను వాడుతుంటారు. యూసఫ్ మాత్రం ఇవేవీ పెట్టుకోకుండానే.. ఎయిర్ పిస్టల్…
తాజావార్తలు
-
Nayanthara: హీరోలకే సాధ్యమైన చోట నయనతార సరికొత్త చరిత్ర.. రెజీనా కామెంట్స్ వైరల్!
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Software Jobs: ఉద్యోగంలో ఉంటే గ్రోత్ లేదు, మానేస్తే జాబ్ దొరకదు.. అగమ్యగోచరంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు..
-
Jayammu Nishchayammu Raa: బాలయ్యకు కూడా ఆ ఒక్కరంటే గజగజ.. అసలు సీక్రెట్ లీక్ చేసిన నారా లోకేశ్!
-
Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ డైలాగులు గూస్బంప్స్ తెప్పిస్తాయి
ట్రెండింగ్
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!