సిల్క్ స్మిత ఈ పేరు తెలియని సౌత్ సినీ ప్రేక్షకుడు ఉండరంటే అతిశయోక్తి కాదు.విజయలక్ష్మి గా తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి సిల్క్ స్మితగా పేరు మార్చుకుని ఎన్నో సినిమాలలో నటించి మెప్పించింది. తెలుగు తమిళ్,మలయాళం, కన్నడ ఇండస్ట్రీలలో ఓ వెలుగు వెలిగిన సిల్క్ స్మిత స్టార్ హీరోలకి సైతం పోటీ ఇచ్చింది. ఒకానొక దశలో సిల్క్ పాత లేనిదే స్టార్ హీరోల సినిమాలు సైతం విడుదల అయ్యేవి కావు. Also Read : Actress Shobhita :…