విజయలక్ష్మి వడ్లపాటి ఈ పేరు అంతగా తెలియక పోవచ్చు కానీ సిల్క్ స్మిత అనే పేరు తెలియని వారు ఉండరు, 90స్ లో సిల్క్ స్మిత ఐటం సాంగ్ లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. వెండితెరపై సిల్క్ కనిపిస్తే చాలు ప్రేక్షకులు ఉగిపోయేవారు. మత్తెక్కించే కళ్ళతో, చిక్కటి చిరునవ్వుతో, నాజూకు అందాలతో కుర్రకారును తన డాన్స్ లతో విజిల్స్ కొట్టించింది సిల్క్. కానీ ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. సినిమాల్లో ఎప్పుడు నవ్వుతు కనిపించే…