యంగ్ టైగర్ ఎన్టీఆర్ 2016లో జనతా గ్యారేజ్ సినిమాకి గాను బెస్ట్ యాక్టర్ సైమా అవార్డుని గెలుచుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ ఏడేళ్లకి ఇప్పుడు ఎన్టీఆర్ మరోసారి బెస్ట్ యాక్టర్ సైమా అవార్డుని సొంతం చేసుకున్నాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమురం భీమ్ పాత్రకి ప్రాణం పోసినందుకు… వరల్డ్ వైడ్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసినందుకుగాను ఎన్టీఆర్ ని ఈ అవార్డ్ లభించింది. ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్, దుల్కర్ సల్మాన్, అడవి శేష్,…