Siddu Jonnalagadda : స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ వరుస హిట్లతో మంచి జోష్ మీదున్నాడు. తాజాగా నటించిన మూవీ జాక్. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా చేస్తోంది. యూత్ ఫుల్ ఎంటర్ టైనింగ్ గా వస్తున్న ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 10న రిలీజ్ కాబోతున్న సందర్భంగా మూ�