Home
Siddaramaiah Latest News
Siddaramaiah Latest News News
-
Siddaramaiah: డీకేకు చెక్ పెట్టాలని సిద్ధరామయ్య ప్లాన్.. హైకమాండ్ షాక్
Siddaramaiah: కర్ణాటకలో కాంగ్రెస్ రాజకీయాలు రసవత్తంరగా ఉన్నాయి. సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. కొత్త సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు, క్యాబినెట్లో ఎవరెవరు ఉండాలనే దానినిపై ఇంకా స్పష్టత రాలేదు. సిద్ధరామయ్య తన వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని హైకమాండ్ ముందు ప్రతిపాదన చేశారు. తన వారికి మంత్రి పదవులు రావాలని కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే, రాజీనామా చేసినా కూడా అధికారంలో ఉండాలని సిద్ధరామయ్య కోరుకుంటున్నారు. డీకే శివకుమార్కు చెక్ పెట్టేలా ప్లాన్… -
Siddaramaiah: “నేను మనస్ఫూర్తిగా రాజీనామా చేస్తున్నా.. నాకు ఎలాంటి బాధ లేదు”.. సీఎం సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు..
Siddaramaiah: కర్ణాటక రాజకీయాల్లో ఎట్టకేలకు ఒక సంచలన ముగింపు వచ్చేసింది. గత కొన్ని రోజులుగా సాగుతున్న లీడర్షిప్ మార్పు ఉత్కంఠకు తెరదించుతూ.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాల మేరకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేబినెట్ సహచరులకు స్పష్టం చేశారు. దీంతో రాష్ట్రంలో నాయకత్వ మార్పిడికి అధికారికంగా లైన్ క్లియర్ అయింది. గురువారం ఉదయం బెంగళూరులోని తన అధికారిక నివాసంలో సిద్ధరామయ్య మంత్రులకు 'బ్రేక్ఫాస్ట్ మీటింగ్' ఏర్పాటు… -
Karnataka Politics: సీఎం ఇంట్లో ఎమోషనల్ సీన్.. సిద్ధరామయ్య కాళ్లకు మొక్కిన డీకే శివకుమార్..
Karnataka politics: కర్ణాటక రాజకీయాలు క్షణక్షణానికి రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం ఉదయం తన నివాసంలో ఏర్పాటు చేసిన హై-ప్రొఫైల్ 'బ్రేక్ఫాస్ట్ మీటింగ్' ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. లీడర్షిప్ మార్పుపై జోరుగా ప్రచారం సాగుతున్న తరుణంలో, ఈ కీలక సమావేశంలో సిద్ధరామయ్య తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందనే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. సరిగ్గా పదవి నుంచి తప్పుకునే తరుణంలో.. ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో ఒక ఆసక్తికరమైన, ఎమోషనల్ సీన్… -
Karnataka: కాంగ్రెస్ అధిష్టానానికి కొత్త తలనొప్పి.. కేరళ కథ సుఖాంతం.. కర్ణాటకలో మొదలైన అసలు సినిమా!
Karnataka Congress crisis: కాంగ్రెస్ పార్టీలో కొత్త టెన్షన్ మొదలైంది. తిరువనంతపురం నుంచి బెంగళూరుకు సాగుతున్న ఈ ప్రయాణం.. న్యూఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానానికి ఒక పెద్ద పొలిటికల్ తలనొప్పిగా మారింది. కేరళ కాంగ్రెస్లో దాదాపు 10 రోజుల పాటు సాగిన నాయకత్వ సంక్షోభాన్ని ఒక కొలిక్కి తెచ్చిన ఆ పార్టీ హైకమాండ్కు, ఇప్పుడు కర్ణాటకలో సరికొత్త డ్రామా మొదలైంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ (DKS) ల మధ్య కర్ణాటక సీఎం పీఠం కోసం… -
Karnataka: కేరళం పంచాయితీ ముగియకుండానే కర్ణాటకలో రేగిన వర్గపోరు.. వెలసిన డీకే.శివకుమార్ కటౌట్లు
కేరళం ముఖ్యమంత్రి ఎంపిక గందరగోళం ఇంకా ముగియకుండానే మరొక రాష్ట్రంలో వర్గపోరు మొదలయ్యేటట్టు కనిపిస్తోంది. కేరళంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి 10 రోజులైనా ఇప్పటి వరకు కాంగ్రెస్ సీఎం ఎంపిక పూర్తి చేయలేదు. -
Muda Scam : కర్ణాటకలో ఈడీ ఎంట్రీ, అరెస్ట్… ముడా స్కామ్లో సిద్ధరామయ్యకు ఏమవుతుంది?
Muda Scam : కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (సిబిఐ) ప్రవేశాన్ని నిషేధించాలని నిర్ణయించింది. ఈ మేరకు కర్ణాటక మంత్రివర్గం కూడా ఒక ప్రతిపాదనను ఆమోదించింది.
తాజావార్తలు
-
Rahul Gandhi: ‘నాన్న ఒడిలో అమ్మ కూర్చునేది’.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో రాజకీయ వివాదం..
-
Bhogi Release Date: ఆగస్టు మిస్, నవంబర్ 12 మిస్.. ఫైనల్గా ‘భోగి’ దిగేది ఆ రోజేనట!
-
Cyclone Akvan: అక్వాన్ తుఫాన్ ఎఫెక్ట్.. రేపటి నుంచి వీరికి సెలవులు రద్దు..
-
Kim Jong Un: ట్రంప్తో భేటీ వార్తలు.. స్టైల్గా సిగరెట్ తాగుతూ కిమ్ జోంగ్ ఉన్ ప్రత్యక్షం!
-
Avengers Dooms Day : ‘అవెంజర్స్’ రచ్చ.. బుకింగ్స్తోనే బాక్సాఫీస్ బద్దలు!
ట్రెండింగ్
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!
-
IPL 2027 రిటెన్షన్లకు నేడే చివరి గడువు.. ఇప్పటి వరకు జరిగిన ట్రేడ్స్ లిస్ట్ ఇదిగో..