Home
Shubman Gill
Shubman Gill News
-
ShubmanGill vs Abhishek Sharma: అభిషేక్ శర్మ రివెంజ్.. శుభ్‌మన్ గిల్ షాక్.. వైరల్ వీడియో!
ShubmanGill vs Abhishek Sharma: భారత క్రికెట్లో చిన్ననాటి నుంచి కలిసి ఎదిగిన స్టార్ క్రికెటర్లు శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ. పంజాబ్ తరఫున కలిసి ఆడిన వీరిద్దరూ ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో తమదైన ముద్ర వేస్తున్నారు. అయితే సోమవారం జరిగిన షెర్-ఎ-పంజాబ్ టీ20 లీగ్ మ్యాచ్‌లో మాత్రం ఈ ఇద్దరూ ప్రత్యర్థులుగా తలపడ్డారు. మొహాలీలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఫజిల్కా ఫాల్కన్స్‌కు గిల్ ప్రాతినిధ్యం వహించగా.. అమృత్సర్ సోర్మాస్ తరఫున అభిషేక్ బరిలోకి దిగాడు. ఈ… -
BCCI-Team India: గౌతమ్ గంభీర్, శుభ్‌మన్ గిల్ కీలక విజ్ఞప్తి.. మాస్టర్ ప్లాన్ వేసిన బీసీసీఐ!
BCCI Master Plan for 2027 World Cup: 2027 వన్డే ప్రపంచ కప్ కోసం టీమిండియా ఇప్పటి నుంచే సన్నాహాలను ముమ్మరం చేస్తోంది. ఈ మెగా టోర్నీ ప్రధానంగా దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న నేపథ్యంలో అక్కడి పరిస్థితులకు ముందుగానే అలవాటు పడేందుకు భారత జట్టు మేనేజ్మెంట్ కీలక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా దక్షిణాఫ్రికాతో ప్రత్యేకంగా వన్డే సిరీస్ నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం… -
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
Shubman Gill Turns Uncle For Virat Kohli Son Akaay: భారత క్రికెట్లో ‘కింగ్’ విరాట్ కోహ్లీ, ‘ప్రిన్స్’ శుభ్‌మన్ గిల్ మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోహ్లీని తనకు ఆదర్శం, మార్గదర్శి అని గిల్ ఎన్నో సందర్భాల్లో పేర్కొన్నాడు. మైదానంలోనే కాకుండా బయట కూడా వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉంది. తాజాగా కోహ్లీ కుమారుడు అకాయ్పై రూపొందిన ఓ సరదా ఇన్స్టాగ్రామ్ రీల్లో గిల్ కూడా భాగమయ్యాడు.… -
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ICC Cricket World Cup 2027: 2023 వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు అద్భుతంగా రాణించినప్పటికీ ఫైనల్లో ఓటమి పాలైన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జరిగే 2027 ప్రపంచకప్‌లో ఆ లోటును పూడ్చుకోవాలని టీమ్ఇండియా భావిస్తోంది. ఈ నేపథ్యంలో రోహిత్, కోహ్లీ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్ల ప్రాధాన్యాన్ని జాంటీ రోడ్స్ వివరించారు. ప్రపంచకప్ వంటి అత్యున్నత స్థాయి టోర్నమెంట్లో కేవలం ప్రతిభ, మంచి ఫామ్ ఉంటే సరిపోదని రోడ్స్ అన్నారు. తీవ్రమైన ఒత్తిడిని తట్టుకునే మానసిక… -
India vs Sri Lanka: చేయాల్సిందంతా చేశాం.. కొలంబో టెస్ట్ డ్రాపై గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
India vs Sri Lanka: శ్రీలంకతో కొలంబోలో జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసినప్పటికీ, టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. శ్రీలంక బ్యాటర్లు అద్భుతంగా పోరాడారని, ముఖ్యంగా సోనల్ దినూష అజేయంగా 133 పరుగులు చేయడంతో భారత జట్టుకు విజయం దక్కలేదని గిల్ పేర్కొన్నాడు. మ్యాచ్ అనంతరం గిల్ మాట్లాడుతూ.. మూడు రోజుల పాటు దాదాపు 250 ఓవర్లు ఫీల్డింగ్ చేశామని చెప్పాడు. జట్టు తమ శక్తిమేరకు అన్ని… -
Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్‌క్రిస్ట్‌లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
Rishabh Pant Test Records: శ్రీలంకతో కొలంబోలో జరుగుతున్న రెండో టెస్టులో హాఫ్ సెంచరీ బాదిన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ అరుదైన రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు. ఒకే రోజు ఏకంగా మూడు కీలక ఘనతలను అందుకుని తన పేరును రికార్డు పుస్తకాల్లో లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్లో సిక్సర్ల పరంగా ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ను అధిగమించడంతో పాటు డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా శుభ్‌మన్ గిల్‌ను వెనక్కి నెట్టాడు. విదేశీ లేదా… -
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. సచిన్, సెహ్వాగ్ తర్వాత..!
టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు క్రికెట్లో 3,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. భారత్, శ్రీలంక మధ్య కొలంబోలో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఈ ఫీట్ సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేశర నువంత వేసిన 23వ ఓవర్లో బౌండరీ కొట్టడంతో గిల్ 3,000 టెస్టు పరుగులను పూర్తి చేసుకున్నాడు. దీంతో అత్యంత పిన్న వయసులో ఈ మైలురాయిని అందుకున్న నాలుగో భారత బ్యాటర్‌గా గిల్ రికార్డుల్లో నిలిచాడు. శుభ్‌మన్… -
IND vs SL 2nd Test: క్లీన్ స్వీప్‌పై భారత్ కన్ను.. శ్రీలంకకు మళ్లీ గాయాల దెబ్బ..
IND vs SL 2nd Test Preview: భారత్, శ్రీలంక జట్ల మధ్య కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ (SSC) వేదికగా నేటి నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్ట్ మ్యాచ్‌పై అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. గాళ్లలో జరిగిన తొలి టెస్టులో 165 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసిన టీమ్ ఇండియా, ఇప్పుడు అదే విజయ పరంపరను కొనసాగిస్తూ సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో ఘోర… -
Gautam Gambhir: లైక్స్, వ్యూస్ కాదు.. ట్రోఫీలే ముఖ్యం.. విమర్శకులకు గంభీర్ స్ట్రాంగ్ కౌంటర్
Gautam Gambhir: టీమ్ ఇండియా, శ్రీలంక మధ్య ఆదివారం నుంచి కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ (SSC) వేదికగా ప్రారంభం కానున్న రెండో టెస్ట్ మ్యాచ్‌పై అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్‌కు ఒక రోజు ముందు మీడియాతో మాట్లాడిన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, తన కోచింగ్ శైలిపై వస్తున్న విమర్శలకు, భారత టెస్టు జట్టు ప్రదర్శనపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. తన లక్ష్యం సోషల్ మీడియాలో… -
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
Shubman Gill React on India Test win vs Sri Lanka: శ్రీలంకతో గాలె వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ 165 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత టెస్టు చరిత్రలో 600వ మ్యాచ్‌గా నిలిచిన ఈ టెస్టులో విజయం సాధించడం జట్టుకు ప్రత్యేకంగా మారింది. ఈ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లోనూ భారత్‌కు కీలక పాయింట్లు దక్కాయి. మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. 600వ టెస్టులో విజయం…
తాజావార్తలు
-
Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
-
Astrology: సెప్టెంబర్ 14 సోమవారం దినఫలాలు.. వినాయక చవితి రోజు ఈ రాశుల వారికి అన్నీ శుభాలే..!
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!