Home
Shubman Gill Interview
Shubman Gill Interview News
-
Shubman Gill: కచ్చితంగా గెలుస్తామనుకున్నాం.. కానీ అక్కడే మ్యాచ్ మా చేతుల్లో నుంచి జారిపోయింది!
Shubman Gill Reaction on GT Loss To RCB in IPL 2026 Final: ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చేతిలో ఓటమిపాలైన తర్వాత గుజరాత్ టైటాన్స్ (జీటీ) కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన నిరాశను వ్యక్తం చేశాడు. తాము 180-190 పరుగుల స్కోరు చేసి ఉంటే.. మ్యాచ్ మరింత ఉత్కంఠభరితంగా మారేదని అభిప్రాయపడ్డాడు. 150-160 పరుగులు చేసినా ఫైనల్ మ్యాచ్ కాబట్టి కచ్చితంగా గెలుస్తామనుకున్నాం అని, పవర్‌ప్లేలో వికెట్స్ తీయకపోవడంతో… -
Shubman Gill: ‘అతని చేతికి నేనే టేప్ వేయాలేమో’.. సుదర్శన్ హిట్ వికెట్‌పై కెప్టెన్ గిల్ రియాక్షన్
Shubman Gill: రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో అద్భుత సెంచరీతో జట్టును గెలిపించిన గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా మ్యాచ్ అనంతరం ప్రెజెంటేషన్‌లో గిల్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే టాస్ దగ్గర ఒక చిన్న డ్రామా జరిగింది. టాస్ వేసినప్పుడు రాజస్థాన్ కెప్టెన్ రియాన్… -
Shubman Gill: ఈ రోజు నా రోజు.. ఐయామ్ ఫుల్ హ్యాపీ!
Shubman Gill on GT Win Over RCB: ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై విజయం అనంతరం గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో బౌలర్లు అద్భుతంగా రాణించారని ప్రశంసలు కురిపించారు. బలమైన ఆర్సీబీ జట్టును 160 పరుగులలోపే ఆపడం గొప్ప విజయమని పేర్కొన్నాడు. ఈ పిచ్‌పై ఆర్సీబీని తక్కువ పరుగులకే నియంత్రించడం నిజంగా సంతృప్తినిచ్చే విషయం అని చెప్పాడు. ఈ విజయానికి ప్రధాన… -
Shubman Gill: గ్రీన్ బ్యాటింగ్‌తో కంగారు పడ్డా.. ఆ ఇద్దరినీ అడిగి మరీ బంతినిచ్చా!
శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ జట్టు ఐపీఎల్ 2026లో మరో విజయంను ఖాతాలో వేసుకుంది. శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌ను గుజరాత్ మట్టికరింపింది. గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ (86; 50 బంతుల్లో 8×4, 4×6) ఆడగా.. కాగిసో రబాడ (3/29), మహమ్మద్ సిరాజ్ (2/23) అద్భుతమైన స్పెల్‌తో గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. మ్యాచ్ అనంతరం గిల్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న గిల్.. తన… -
Shubman Gill: రోహిత్ కెప్టెన్సీకి ఎండ్ కార్డు పడుతుందని ముందే తెలుసు.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం భారత జట్టుకు టెస్ట్, వన్డే ఫార్మాట్లలో కెప్టెన్‌గా ఉన్నాడు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అక్టోబర్ 4న గిల్‌ను వన్డే కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే రోహిత్‌ను వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించడంపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. హిట్‌మ్యాన్ ఫాన్స్ అయితే బీసీసీఐపై మండిపడ్డారు. తాజాగా రోహిత్ తన వన్డే కెప్టెన్సీ వేటుపై స్పందించాడు. ఇక వెస్టిండీస్‌తో రెండో టెస్ట్ నేపథ్యంలో బుధవారం ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు… -
Shubman Gill: అందుకే భారీ స్కోర్లు నమోదవుతున్నాయి.. మా తప్పిదాలు కూడా ఉన్నాయి: గిల్
Gujarat Titans Captain Shubman Gill on Impact Player: ‘ఇంపాక్ట్ ప్లేయర్’ ఉంటాడనే ధైర్యంతోనే బ్యాటర్లు ఇన్నింగ్స్ చివరి వరకు విరుచుకుపడుతున్నారని, అందుకే ఐపీఎల్ 2024లో భారీ స్కోర్లు నమోదవుతున్నాయని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అభిప్రాయపడ్డాడు. బౌలర్లను ధాటిగా ఎదుర్కొనేందుకు ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో బ్యాటర్లకు అదనపు శక్తి లభిస్తోందన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై కొన్ని ఎక్స్‌ట్రాలు ఇవ్వడం కూడా తమ ఓటమికి ఓ కారణం అని గిల్ అంగీకరించాడు. ఢిల్లీపై గుజరాత్ బ్యాటర్లు… -
Shubman Gill: అద్భుతం జరిగితే తప్ప.. 89 రన్స్ కాపాడుకోలేం: శుభ్‌మన్ గిల్
Shubman Gill about GT vs DC Match: తమ బ్యాటింగ్ చాలా యావరేజ్‌గా ఉందని, వచ్చే మ్యాచ్‌కు బలంగా సిద్దమై పునరాగమనం చేస్తామని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. డబుల్ హ్యాట్రిక్ లాంటి అద్భుతాలు జరిగితే తప్ప.. 89 పరుగుల స్కోరును కాపాడుకోలేం అన్నాడు. తమకు ప్లేఆఫ్స్‌కు అవకాశాలు మెరుగ్గానే ఉన్నాయని, 5-6 మ్యాచ్‌లు గెలిచి నాకౌట్‌కు చేరుకుంటామని గిల్ ధీమా వ్యక్తం చేశాడు.ఢిల్లీ బౌలర్ల దెబ్బకు గుజరాత్ 17.3 ఓవర్లలో కేవలం…
తాజావార్తలు
-
Malakpet Deer Meat: హైదరాబాద్‌లో జింక మాంసం కలకలం.. ముగ్గురు అరెస్ట్.. తుపాకీ, బుల్లెట్లు స్వాధీనం!
-
Dussehra 2026: ఈ దసరాకు రావణుడితో పాటు ‘‘బొద్దింక’’ దహనం..!
-
AP Municipal Elections: నామినేషన్ల ఉపసంహరణకు కొత్త నిబంధన.. చిత్తూరు కలెక్టర్ సంచలన నిర్ణయం..
-
Sanjay Raut: ‘‘అల్బేనియా సుప్రీంకోర్టుకు నిప్పు’’.. సంజయ్ రౌత్ పోస్ట్‌పై రాజకీయ దుమారం..
-
SS Rajamouli-Mahesh Babu: బాబు సూపర్.. 100 అనుకుంటే 200 ఇచ్చారు!
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!