అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 18 రోజుల మిషన్ తర్వాత భూమికి తిరిగి వచ్చిన వ్యోమగామి శుభాంషు శుక్లా బుధవారం తన భార్య కామ్నా శుక్లా, ఆరేళ్ల కుమారుడు కియాష్ శుక్లాను కలిసిన తర్వాత భావోద్వేగానికి గురయ్యారు. శుభాంషు శుక్లా తన కుటుంబాన్ని కలిసిన భావోద్వేగ క్షణాలను పంచుకున్నారు. ఆ చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, అంతరిక్షంలోకి ప్రయాణించడం ఒక ప్రత్యేకమైన అనుభవం అని, కానీ చాలా కాలం తర్వాత ప్రియమైన వారిని కలవడం కూడా అంతే అద్భుతంగా…