తెలుగు, తమిళ భాషల్లో నటిగా గుర్తింపు తెచ్చుకున్న కమల్ తనయ శ్రుతి హాసన్. ఈ ఏడాది సంక్రాంతికి రవితేజ ‘క్రాక్’తో మరో హిట్ ఖాతాలో వేసుకుంది శ్రుతి. ఆ తర్వాత వచ్చిన పవన్ ‘వకీల్ సాబ్’తో మరో హిట్ పట్టేసింది. దానికి ముందు ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన శ్రుతి హాసన్ నెట్‌ఫ్లిక్స్ కోసం రూపొందించిన ఆంథాలజీ ‘పి�