ఏ ఇండస్ట్రీలోకైనా కొత్త నీరు వచ్చే కొద్దీ పాత నీరు పోతూ ఉంటుంది. ఇది ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా జరుగుతున్నదే. ఫిల్మ్ ఇండస్ట్రీలో, మరీ ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో ఇది ఇంకా ఎక్కువగా ఉంటుంది. యంగ్ హీరోయిన్, కొంచెం స్పార్క్ ఉన్న హీరోయిన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తే చాలు పాత హీరోయిన్స్ కి కష్టాలు మొదలవుతాయి. దర్శక నిర్మాతలు హీరో సినీ అభిమానులు ఆ కొత్త హీరోయిన్ వెనక పడతారు, పాత హీరోయిన్ కి అవకాశాలతో పాటు…