ఏ ఇండస్ట్రీలోకైనా కొత్త నీరు వచ్చే కొద్దీ పాత నీరు పోతూ ఉంటుంది. ఇది ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా జరుగుతున్నదే. ఫిల్మ్ ఇండస్ట్రీలో, మరీ ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో ఇది ఇంకా ఎక్కువగా ఉంటుంది. యంగ్ హీరోయిన్, కొంచెం స్పార్క్ ఉన్న హీరోయిన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తే చాలు పాత హీరోయిన్స్ కి కష్టాలు మొదలవుతాయి. దర్శక నిర్మాతలు హీరో సినీ అభిమానులు ఆ కొత్త హీరోయిన్ వెనక పడతారు, పాత హీరోయిన్ కి అవకాశాలతో పాటు…
ఏ వయస్సు ముచ్చట ఆ వయస్సులో తీరిపోవాలి! పెద్దలు ఇలా అనటాన్ని శ్రియ శరణ్ తనకు వీలైన పద్ధతిలో అర్థం చేసుకున్నట్టు ఉంది! ఇండస్ట్రీలో ఇప్పుడు ఆమె కంటే పది, పదిహేనేళ్లు చిన్నవాళ్లైన యంగర్ బ్యూటీస్ వచ్చేశారు. మరి సీనియర్ సుందరికి ఆఫర్లు ఎవరు ఇస్తారు? పెద్దగా సినిమాలేవీ చేతిలో లేవు. ఒకటో రెండో తన వద్దకి వచ్చినా మిసెస్ శ్రియా కొశ్చేవ్ ఇంట్రస్ట్ చూపటం లేదు. నలభైకి దగ్గరలో ఉన్న ముదురు భామ భర్తతో కలసి…