Police Harassment: కరీంనగర్ జిల్లాలో ఓ యువకుడు పోలీసుల వేధింపులను తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో.. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. చొప్పదండి మండలానికి చెందిన శ్రావణ్ కుమార్ అనే యువకుడు మృతిచెందినవారిగా గుర్తించారు. ఆత్మహత్యకు ముందు శ్రావణ్ తన మొబైల్‌లో సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు. అందులో తన మృతికి బాధ్యులుగా తన భార్య, అత్త, కరీంనగర్ మహిళా పోలీస్…