Mobile Alert: ఈ రోజుల్లో మొబైల్ అనేది ప్రతి వ్యక్తి జీవితంలో భాగమైపోయింది. ముఖ్యంగా యువత తమ పనులన్నింటికీ ఫోన్‌పై ఆధారపడుతున్నారు. ప్రత్యేకమైన వస్తువులను ఎల్లప్పుడూ తమ వద్ద ఉంచుకున్నట్లే వ్యక్తులు తమ ఫోన్‌లను తమ దగ్గర ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నారు.
ఇంటికి తాళాలు వేసి ఉన్న ఇళ్లను సాధారణంగా దొంగలు టార్గెట్ చేస్తుంటారు. దొంగతనాలకు పాల్పడుతుంటారు. అయితే, ఓ దొంగమాత్రం ఇంట్లో అందరూ ఉన్నారని తెలిసికూడా దొంగతనం చేసేందుకు ఇంటికి వచ్చాడు. కింద ఇంట్లో అందరూ ఉండగా పైన ఉన్న ఇంట్లోకి దూరిన దొంగ బట్టలు విప్పేసి టవల్ కట్టుకొని స్నానాల గదిలోకి దూరి స్నానం చేయడం మొదలు పెట్టాడు. అయితే, కింద గదిలో అప్పటికే మేల్కొని ఉన్న మహిళ, అలికిడిని గమనించి భర్తను నిద్రలేపింది. భర్త గన్…
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమా షూటింగ్‌లన్నీ ఆగిపోయాయి. ప్రస్తుతం సెలెబ్రిటీలందరూ ఇంటి పట్టునే ఉంటూ కాలక్షేపం చేస్తున్నారు. అలా తమన్నా కూడా షూటింగ్‌లు లేక ఇంట్లోనే ఉంటున్నారు. అయితే తాజాగా తమన్నా ఓ సందేశాన్ని వ్యక్తం చేస్తూ పోస్ట్ చేసింది. షూటింగ్స్ లేక రోజువారీ పనిదినాల్లో కూడా మార్పులు రావడంతో తమన్నా డైలామాలో తెలుస్తోంది. ‘స్నానం చేయాలా.. ? వద్దా..? అనే సందేశాన్ని వ్యక్తం చేస్తూ.. ఓ సలహాని ఇవ్వాలంటూ కోరింది. లాక్ డౌన్ ఇలా…