‘Shivam Bhaje’ First Look: అశ్విన్ బాబు హీరోగా గంగా ఎంటర్టైన్మంట్స్ మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో ‘శివం భజే’ అనే సినిమా తెరకెక్కుతోంది. అప్సర్ దర్శకుడుగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన టైటిల్ ‘శివం భజే’ అందరి దృష్టిని ఆకర్షించగా ఈ రోజు చిత్రం నుండి హీరో అశ్విన్ బాబు ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ఇక ఈ ఫస్ట్ లుక్ లో ఒంటి కాలి మీద నిలబడి ఒంటిచేత్తో మనిషిని ఎత్తేసి…