Shivaji: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై విభిన్న శైలిలో చర్చలు ఊపందుకున్నాయి. దండోరా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా పొరపాటున శివాజీ మాట్లాడిన రెండు మాటల వల్ల ఆయన హాట్ టాపిక్ గా మారారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై మహిళలు పెద్ద ఎత్తున మండిపడుతూ సోషల్ మీడియాలో వారి మనోభావాలను తెలుపుతున్నారు. ఈ దెబ్బతో నటుడు శివాజీ తాజాగా మీడియా సమావేశం నిర్వహించి ముందుగా తాను అన్న మాటలకు…