యంగ్ హీరో నాగశౌర్య ప్రస్తుతం Krishna Vrinda Vihari అనే రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఐరా క్రియేషన్స్ నిర్మిస్తుండగా, ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇటీవలే విడుదలైన ఈ మూవీ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. అందులో నాగ శౌర్య, షిర్లీ సెటియా మధ్య ఉన్న ఆకర్షణీయమైన కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకుంటోంది.…
నాగశౌర్య, షిర్లీ సెటియా జంటగా నటించిన సినిమా ‘కృష్ణ వ్రింద విహారి’! ఈ చిత్రాన్ని ఉషా ముల్పూరి నిర్మిస్తుండగా, శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పిస్తున్నారు. మహతి స్వర సాగర్ స్వరాలు సమకూర్చిన ఈ మూవీ టీజర్ ను సోమవారం ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఆవిష్కరించారు. అనంతరం దర్శకుడు అనీశ్ ఆర్ కృష్ణ మాట్లాడుతూ, ”ఈ సినిమా కథను 2020 ఫిబ్రవరి 18న నాగశౌర్యకు చెప్పాను. ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, తమ సొంత బ్యానర్…
యంగ్ హీరో నాగ శౌర్య, షిర్లీ సెటియా హీరోహీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ “కృష్ణ వ్రింద విహారి”. ఈ మూవీ ఏప్రిల్ 22న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లపై దృష్టి పెట్టారు మేకర్స్. తాజాగా “కృష్ణ బృంద విహారి” టీజర్ ను విడుదల చేశారు. అనిల్ రావిపూడి చేతుల మీదుగా లాంచ్ అయిన ఈ టీజర్ లో లీడ్ పెయిర్ మధ్య ఘాటు రొమాన్స్, కెమిస్ట్రీని చూపించారు. నాగశౌర్య హ్యాండ్సమ్ గా, షెర్లీ…
నాగ శౌర్య తదుపరి చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. సొంత నిర్మాణ సంస్థ ఐరా క్రియేషన్స్ నిర్మాణంలో అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. వేసవి కానుకగా ఏప్రిల్ 22న సినిమాను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. శంకర్ ప్రసాద్ సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో షిర్లీ సెటియా హీరోయిన్. చిరంజీవి, రామ్ చరణ్ మెగా ఎంటర్టైనర్ ‘ఆచార్య’ విడుదల కానున్న ఏప్రిల్ 29…