సోలో హీరోగా ‘మనం మనం బరం పురం’ సినిమా ఆగిపోవడంతో మల్టీస్టారర్ సినిమాలకు జై కొట్టాడు మంచు మనోజ్. ఆ నేపధ్యంలో బెల్లంకొండ శ్రీనివాస్, నారారోహిత్ తో కలిసి భైరవం అనే సినిమాలో నటించాడు. ఎప్పుడో షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా డిజిటల్ రైట్స్ డీల్ క్లోజ్ కానీ కారణంగా విడుదల వాయిదా పడుతూ వస్తుంది. ఈ సినిమాతో పాటు తేజ సజ్జా హీరోగా వస్తున్న మిరాయ్ సినిమాలో నెగిటివ్ రోల్ లో నటిస్తున్నాడు మనోజ్.…