ఆదిత్య ఓం డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా, హీరోగా ఎన్ని రకాల ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తున్నాడో అందరికీ తెలుసు! ఇప్పుడు ‘సంత్ తుకారం’ అంటూ డైరెక్టర్‌గా మరో సినిమాతో రాబోతున్నాడు. 17వ శతాబ్దంలో మరాఠీ సాధువు-కవిగా భక్తిని రిబెల్ వైబ్‌గా మార్చిన సంత్ తుకారం లైఫ్, లెగసీ, సాహిత్య రివల్యూషన్ బేస్‌తో ఆదిత్య ఓం ఈ ‘సంత్ తుకారం’ మూవీని క్రియేట్ చేశాడు. ఈ మూవీలో స్టార్ మరాఠీ యాక్టర్ సుబోధ్ భావే టైటిల్ రోల్‌లో నటించబోతున్నాడు. మరాఠీ, హిందీ సినిమాల్లో…
షీనా చోహన్ తన నూతన చిత్రం "అమర్-ప్రేమ్" పూర్తి చేసి విజయవంతంగా 2023 ఏడాదికి గుడ్ బై చెప్పనున్నారు. ట్రయాంగిల్ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కించిన "అమర్-ప్రేమ్" వచ్చే ఏడాది ప్రపంచ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడానికి సిద్ధంగా ఉంది. జాతీయ అవార్డు, ఫిలింఫేర్ అవార్డు అందుకున్న సువేందు రాజ్ ఘోష్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రతిష్టాత్మక జాతీయ, అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ప్రదర్శించబడుతుంది.