Home
Sharwanand
Sharwanand News
-
Bhogi Release Date: ఆగస్టు మిస్, నవంబర్ 12 మిస్.. ఫైనల్గా ‘భోగి’ దిగేది ఆ రోజేనట!
Bhogi Release Date: చార్మింగ్ స్టార్ శర్వానంద్ అభిమానులకు గత కొన్ని నెలలుగా నిరీక్షణ తప్పడం లేదు. మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘భోగి’ ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని ఫ్యాన్స్ కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఈ సినిమా, ఎట్టకేలకు బాక్సాఫీస్ దండయాత్రకు సిద్ధమైపోయిందని టాక్. తాజాగా సెన్సార్ పనులు కూడా పూర్తి కావడంతో, ‘భోగి’ కొత్త రిలీజ్ డేట్పై ఇండస్ట్రీలో… -
Bhogi Pre-Release Event Cancelled: చివరి నిమిషంలో ‘భోగి’ ప్రీరిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్..
Bhogi Pre-Release Event Cancelled: చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’ ప్రీరిలీజ్ ఈవెంట్పై ఊహించని న్యూస్ వైరల్ అవుతోంది. మరికొద్ది సేపట్లో అట్టహాసంగా ప్రారంభం కావాల్సిన ఈ వేడుక అనివార్య కారణాల వల్ల హఠాత్తుగా రద్దయింది. రిలీజ్ ముంగిట సర్వం సిద్ధమై, ఫ్యాన్స్ భారీగా తరలివస్తున్న తరుణంలో చివరి నిమిషంలో ఈవెంట్ క్యాన్సిల్ కావడంతో శర్వా అభిమానులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న… -
Sharwanand: ‘భోగి’తో కచ్చితంగా హ్యాట్రిక్ కొడతా..!
Sharwanand: విజయవాడలో జరిగిన ‘భోగి’ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో హీరో శర్వానంద్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది విజయదశమి రోజున చిన్నాన్నతో కలిసి కనకదుర్గమ్మ దర్శనం చేసుకున్న విషయాన్ని గుర్తుచేసుకున్నారు. అప్పుడు 10K రన్లో పాల్గొన్నప్పుడే మరుసటి ఏడాది తప్పకుండా వస్తానని చెప్పానని, ఈసారి మరింత ఘనంగా ఈ వేడుకను జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. గతంలో సంక్రాంతి అంటే గోదావరి జిల్లాలు గుర్తుకొచ్చేవని, ఇప్పుడు విజయవాడ దసరా ఉత్సవాలు అంతటి ఖ్యాతిని… -
Tollywood Sankranthi : 2027 సంక్రాంతి సినిమాల సంగతేంటి?
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కోలాహలం కనిపిస్తుంది. అయితే ఈ పండుగ శోభ ఇళ్లతో పాటు థియేటర్లలోనూ ఓ రేంజ్ లో కనిపిస్తుంది. ఎందుకంటే, తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంక్రాంతి అనేది ఒక బిగ్గెస్ట్ సీజన్. సంక్రాంతికి లాంగ్ వీకెండ్ దొరకడంతో, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వినోదం కోసం థియేటర్ల వైపు అడుగులు వేస్తారు. అందుకే మన స్టార్ హీరోలందరూ తమ సినిమాలను ఈ బరిలో నిలపడానికి పోటీ పడుతూ ఉంటారు.… -
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
మాస్ హిట్ కోసం చూస్తున్న హీరో శర్వానంద్ ప్రెసెంట్ సక్సెస్కు దూరమైన ఇద్దరు డైరెక్టర్లతో వర్క్ చేస్తున్నాడు. ఒకవైపు ‘భోగి’తో సంపత్ నంది, మరోవైపు ‘జార్జ్ క్రిష్’తో శ్రీను వైట్ల. మరి ఈ ఇద్దరు డైరెక్టర్లు శర్వాకు మాస్ హిట్ ఇస్తారా లేదా శర్వా సక్సెస్ ట్రాక్కు బ్రేకులు వేస్తారా? శర్వానంద్ కెరీర్లో ఇప్పుడు కొత్త ఫేజ్ మొదలైనట్టే కనిపిస్తుంది. నారి నారి నడుము మురారి, బైకర్ అంటూ వరుసగా రెండు డిఫరెంట్ సినిమాలకు శర్వా ఇప్పుడు… -
Tollywood : మీకు హిట్లు ఎప్పుడు?
మిడ్ రేంజ్ హీరోస్కి ఈ ఇయర్ బాగా కలిసివచ్చింది. కొన్నేళ్లుగా సరైన హిట్స్ లేక స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న హీరోస్ అంతా ఒక్కొక్కరిగా సక్సెస్ ట్రాక్ ఎక్కేస్తున్నారు. సరైన కాంటెంట్తో వస్తే ఆడియన్స్ థియేటర్స్కి వస్తారన్న విషయం బోధపడింది హీరోస్కి. భారీ ఓపెనింగ్స్, మంచి వసూళ్లను చూశారు. 2026లో ఇప్పటివరకు స్ట్రాంగ్ కం బ్యాక్ తీసుకున్న హీరోస్ ఎవరో ఓ లుక్ వేద్దామా? ఫెయిల్యూర్స్లో ఉన్న హీరోలంతా ఒక్కొక్కరిగా సక్సెస్ ట్రాక్ ఎక్కేస్తున్నారు. నాగచైతన్య, బెల్లంకొండ సాయి… -
Bhogi: శర్వానంద్ ‘భోగి’కి బ్రేక్.. రిలీజ్ వాయిదా వేసిన మేకర్స్.. అసలు కారణం ఇదే!
Bhogi: చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా మాస్ డైరెక్టర్ సంపత్ నంది తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 28న థియేటర్స్లో గ్రాండ్ రిలీజ్ చేయనున్నట్లు గతంలో మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా అనుకున్న సమయానికి సినిమా విడుదల కావడం లేదని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. కొత్త రిలీజ్ డేట్ను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న… -
Former Miss India: మాజీ మిస్ ఇండియాకు ఎట్టకేలకు బంపర్ ఆఫర్.. ‘జార్జ్ క్రిష్’లో శర్వానంద్ సరసన ఛాన్స్!
Former Miss India: మాజీ మిస్ ఇండియా, తెలుగు మానస వారణాసి టాలీవుడ్లో తన కెరీర్ను మరింత బలపర్చుకునేందుకు మరో ఆసక్తికర ప్రాజెక్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ‘దేవకీ నందన వాసుదేవ’తో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన మానసకు.. సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఈ ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన ఈ రొమాంటిక్ డ్రామాలో మానస నటనకు మంచి స్పందన లభించింది. ‘కపుల్… -
George Krish: లాంచ్ రోజే శర్వానంద్ సెన్సేషన్.. ‘జార్జ్ క్రిష్’ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ లాక్!
George Krish: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న కొత్త సినిమాకు ‘జార్జ్ క్రిష్’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ మూవీకి సంబంధించిన గ్రాండ్ లాంచ్, పూజా కార్యక్రమాలను ఈ రోజు ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, చిత్రబృందం సమక్షంలో సినిమాను మేకర్స్ అధికారికంగా ప్రారంభించారు. ఈ సినిమాను జనవరి 14, 2027న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా… -
Bhogi: 800 మంది జూనియర్ ఆర్టిస్టులు, 22 రోజుల భీభత్సం.. శర్వానంద్ ‘భోగి’ క్లైమాక్స్ పూర్తి!
టాలీవుడ్లో సరికొత్త సంచలనాలకు తెరలేపుతున్న భారీ పాన్-ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘భోగి’. టాలెంటెడ్ హీరో శర్వానంద్, డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్లో వస్తోన్న ఈ ప్రాజెక్ట్పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్పై కేకే రాధామోహన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి లక్ష్మి రాధామోహన్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే, సినిమాకు అత్యంత కీలకమైన మరియు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భారీ క్లైమాక్స్ షెడ్యూల్ను మేకర్స్ విజయవంతంగా పూర్తి చేశారు.…
తాజావార్తలు
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. వాయిదాల రూపంలో డబ్బుల విత్ డ్రాకు అవకాశం..
-
Alia Bhatt: పని కోల్పోతామనే భయం ఉండకూడదు.. దీపికకు అలియా భట్ మద్దతు!
-
Telangana Inter Exams : తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఫిబ్రవరి 24 నుంచి థియరీ పరీక్షలు
-
ENE Repeat: సత్యకు గట్టి పోటీ.. ‘ఈఎన్ఈ రిపీట్’తో లీగ్ `లోకి అభినవ్ గోమఠం
-
Saif Ali Khan Death Threat: సైఫ్ అలీఖాన్కు మరోసారి బెదిరింపులు!
ట్రెండింగ్
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!