శర్వానంద్ తదుపరి చిత్రం ‘నారి నారి నడుమ మురారి’ టీజర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ‘సామజవరగమన’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు రామ్ అబ్బరాజు తెరకెక్కించిన ఈ సినిమా, పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. టీజర్ పరిశీలిస్తే కనుక ఈ సినిమా కథ శర్వానంద్ పాత్ర చుట్టూ తిరుగుతుంది. తన ప్రస్తుత గర్ల్ ఫ్రెండ్ తండ్రిని ఒప్పించి, పెళ్లికి అంతా సిద్ధం చేసుకున్న తరుణంలో.. అతని జీవితంలోకి…