Home
Sharwanand Latest Movie
Sharwanand Latest Movie News
-
Allu Cinemas: శర్వా బైకర్ సినిమాను ఒక్క దెబ్బకి లేపిన అల్లు సినిమాస్
టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా అల్లు అర్జున్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘అల్లు సినిమాస్’ గురించే చర్చ. అత్యాధునిక సాంకేతికతతో, ముఖ్యంగా అద్భుతమైన డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టమ్తో ప్రారంభమైన ఈ థియేటర్, మొదటి రోజే బాక్సాఫీస్ లెక్కలను మార్చేసే రేంజ్లో ఇంపాక్ట్ చూపించింది. ఈ థియేటర్ స్క్రీన్పై ప్రదర్శించిన పలు సినిమాల గ్లింప్స్లో అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది మాత్రం యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న ‘బైకర్’ (Biker) టీజర్. సాధారణంగా ఒక సినిమా బిజినెస్ అనేది ట్రైలర్… -
Naari Naari Naduma Murari: ‘నారీ నారీ నడుమ మురారి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
Naari Naari Naduma Murari: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ హిట్టు కొట్టిన విషయం తెలిసిందే.. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. శర్వానంద్ సాలిడ్ హిట్టు కొట్టి చాలా కాలమైంది. ఈ నేపథ్యంలో ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఈ సినిమా ఒప్పుకున్నాడు. అనిల్ సుంకర నిర్మాణంలో సాక్షి వైద్య, సంయుక్త హీరోయిన్లుగా ఈ చిత్రాన్ని రూపొందించారు. వాస్తవానికి ఈ సినిమా సంక్రాంతికి… -
Sharwanand: రామ్ అబ్బరాజు దేవుడిలా కనిపించాడు.. శర్వానంద్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇటీవల ‘నారి నారి నడుమ మురారి’ అనే సినిమాతో క్లీన్ హిట్ అందుకున్నాడు శర్వానంద్. అయితే, ఈ సినిమా కథ విన్న తర్వాత రామ్ అబ్బరాజు తనకు దేవుడిలా అనిపించాడని చెప్పుకొచ్చాడు. “ఈ మధ్యకాలంలో క్లీన్ కామెడీ రాసుకోవడమే కాదు, స్క్రీన్ మీద అంతే చక్కగా పండించడం కూడా కష్టమైపోతుంది కదా?” అని ప్రశ్నించగా, దానికి ఈ మేరకు సమాధానం ఇచ్చాడు శర్వానంద్. శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఈ ‘నారి నారి నడుమ మురారి’… -
Sharwanand: ఎట్టకేలకు హిట్ కొట్టిన శర్వానంద్!
హీరోగా శర్వానంద్ సాలిడ్ హిట్స్ అందుకుని చాలా కాలమైంది. నిజానికి ఆయన చివరిగా నటించిన ‘మనమే’ అయితే డిజాస్టర్ అయింది. అయితే దానికన్నా ముందు నటించిన ‘ఒకే ఒక జీవితం’ తమిళ, తెలుగు బైలింగ్వల్గా రూపొందింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాకపోయినా, క్రిటిక్స్ నుంచి మాత్రం మంచి అప్లాస్ దక్కించుకుంది. ఒక రకంగా చెప్పాలంటే, ఆయన చివరి కమర్షియల్ హిట్ ‘జాను’ అనే చెప్పొచ్చు. అయితే ఆ సినిమాని కూడా చాలామంది హిట్గా పరిగణించలేరు.… -
Nari Nari Naduma Murari : ఎక్స్- ప్రెజెంట్ మధ్య మురారి
శర్వానంద్ తదుపరి చిత్రం ‘నారి నారి నడుమ మురారి’ టీజర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ‘సామజవరగమన’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు రామ్ అబ్బరాజు తెరకెక్కించిన ఈ సినిమా, పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. టీజర్ పరిశీలిస్తే కనుక ఈ సినిమా కథ శర్వానంద్ పాత్ర చుట్టూ తిరుగుతుంది. తన ప్రస్తుత గర్ల్ ఫ్రెండ్ తండ్రిని ఒప్పించి, పెళ్లికి అంతా సిద్ధం చేసుకున్న తరుణంలో.. అతని జీవితంలోకి…
తాజావార్తలు
-
200MP+200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 1TB స్టోరేజ్ తో HONOR Magic9 Pro Max నవంబర్ 24న గ్లోబల్ లాంచ్..
-
Koti Deepotsavam Day 2: కోటి దీపోత్సవం రెండో రోజు విశేష పూజలు.. అంగరంగ వైభవంగా సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం
-
AP Panchayat Elections 2026: ఏపీలో పంచాయతీ ఎన్నికల సందడి.. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం!
-
Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. 5 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు దగ్ధం.!
-
Lalit Modi Becomes British Citizen: లలిత్ మోడీకి బ్రిటిష్ పౌరసత్వం.. ఇక యూకేనే శాశ్వత నివాసం!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీలతో నవంబర్ 23న HONOR 700 సిరీస్ లాంచ్..!
-
RRB NTPC Recruitment: రైల్వేలో 1688 క్లర్క్, టికెట్ కలెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. నేడే చివరి తేదీ.! అప్లై చేసుకున్నారా.?
-
Birsa Munda : 25 ఏళ్లకే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించాడు.. బిర్సా ముండా పోరాట గాథ
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్గా.. మరీ తక్కువ మ్యాచ్ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?