Tollywood Shooting Updates as on 30th September 2023: తెలుగు సినీ పరిశ్రమలో అనేక సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక ఏఏ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి? ఏఏ సినిమాల షూటింగ్ ఏ దశలో ఉంది? అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నాగార్జున హీరోగా నటిస్తున్న నాసామి రంగ సినిమా షూటింగ్ ఓఆర్ఆర్ దగ్గరలో జరుగుతోంది. ఇక బెన్నీ మాస్టర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నాగార్జున మినహా మిగతా నటీనటులకు…
విభిన్న చిత్రాల కథానాయకుడు శర్వానంద్ 30వ చిత్రం తెరకెక్కనుంది. శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్ గా నటించనుంది. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతానికి “శర్వా30” అనే వర్కింగ్ టైటిల్ తో ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఈ చిత్రం టైటిల్ ను ప్రకటించనున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు నిర్మాతలు.…