Mohammed Shami Heap Praise on MS Dhoni Captaincy: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఎవరూ సరితూగరు అని భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ అన్నాడు. ప్రతి కెప్టెన్ మైండ్‌సెట్ పూర్తి భిన్నంగా ఉంటుందని, మహీలా ఏడో స్థానంలో వచ్చి మ్యాచ్‌ను ముగించడం అందరికీ సాధ్యం కాదన్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది. తొలుత గెలిచేలా కనిపించిన ముంబైగా.. అనూహ్యంగా వికెట్లు కోల్పోయి…