జాదవ్‌పూర్ యూనివర్సిటీ విద్యార్థి మృతి అవమానకరమని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నారు. విశ్వవిద్యాలయాల్లో ఇటువంటి ఘటనలు జరగకుండా కఠిన చట్టాలు ఉండాల్సిన అవసరముందన్నారు.
అండర్ ఆర్మ్ చెమటను తగ్గించేందుకు ముఖ్యంగా పరిశుభ్రంగా ఉండటం చాలా చాలా అవసరం. దుర్వాసనను కలిగించే బ్యాక్టీరియా పెరుగుదలను నివారించడానికి మీ అండర్ ఆర్మ్స్ ను యాంటీ బ్యాక్టీరియల్ సబ్బుతో క్రమం తప్పకుండా కడగండి. అంతేకాకుండా స్నానం చేసిన తర్వాత మీ చంకలను బాగా ఆరబెట్టుకోవాలి. మరోవైపు డియోడరెంట్ల క