Home
Shambhala
Shambhala News
-
Aadi Saikumar : ఆది సాయికుమార్ కొత్త సినిమా అనౌన్స్మెంట్: ‘శంభల’ టీమ్‌తో మరో క్రేజీ ప్రయోగం!
వరస సినిమాలతో బిజీగా ఉన్న ఆది సాయికుమార్, ఈసారి ఒక విభిన్నమైన కాన్సెప్ట్‌ను ఎంచుకున్నారు. తన సోషల్ మీడియా ద్వారా ఈ కొత్త సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్‌ను పంచుకుంటూ, సినిమా నేపథ్యంపై ఆసక్తిని పెంచారు. ఈ చిత్రం ఒక హాంటింగ్ (Haunting) థ్రిల్లర్ అని తెలుస్తోంది. “కొన్ని కథలు తలుపు తట్టి రావు.. అవి నిశ్శబ్దంగా వికసిస్తాయి.. శాశ్వతంగా వెంటాడుతాయి. అందం, రక్తం, చీకటితో నిండిన ఒక భయంకరమైన కథ ఇది”.. అంటూ ఈ అనౌన్స్మెంట్ పోస్టర్… -
Shambhala vs Champion: బాక్సాఫీస్ వద్ద పోటాపోటీ.. యంగ్ హీరోల కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్!
టాలీవుడ్లో పోయిన వారం 2025 క్రిస్మస్ బరిలో డిసెంబర్ 25న అరడజనుకు పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో యువ హీరో రోషన్ మేక నటించిన ‘ఛాంపియన్’ ఒకటి. మరో యువ హీరో ఆది సాయికుమార్ నటించిన ‘శంబాల’ మరొకటి. ఈ రెండు సినిమాలు నువ్వా? నేనా? అన్నట్టుగా బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డాయి. ఛాంపియన్, శంబాల మూవీస్ బాక్సాఫీస్ దగ్గర మంచి దూకుడు మీద ఉన్నాయి. నాలుగు రోజుల్లో తమ తమ కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్… -
Shambhala : శంబాల ప్రీమియర్ రివ్యూ.. ఆది సాయి కుమార్ కంబ్యాక్ ఇచ్చేసాడా?
టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించిన ‘శంభాల: ఎ మిస్టిక్ వరల్డ్’. యుగంధర్ ముని దర్శకత్వంలో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ లో ఆర్చన అయ్యర్, స్వాసికా, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాను రెండు రోజుల ముందుగా అనగా నిన్న రాత్రి హైదరాబాద్ లో స్పెషల్ ప్రీమియర్స్ ప్రదర్శించారు. Also Read : Christmas… -
Akhanda 3: శంబాల నుంచి మొదలు.. అఖండ 3 లీక్ ఇచ్చేసిన బోయపాటి
మోస్ట్ అవైటెడ్ సినిమా ‘అఖండ తాండవం’ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో, నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఆట నుంచే సినిమాకి మంచి పాజిటివ్ టాక్ లభించింది. ఈ నేపథ్యంలో కలెక్షన్లు కూడా గట్టిగానే వస్తున్నాయి. ‘ అఖండ’ సినిమా 2021లో రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో ఆ సినిమాకి సీక్వెల్‌గా ఈ సినిమాను రూపొందించారు. ఈ… -
Shambhala: నేచురల్ హారర్ థ్రిల్లర్ ‘శంబాల’.. భయపెట్టిస్తున్న అర్చన అయ్యర్ ఫస్ట్ లుక్..
యంగ్ హీరో ఆది సాయి కుమార్ శంబాల అనే సినిమా చేస్తున్నారు. శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్ అంటూ రాబోతోన్న ఈ చిత్రానికి A (యాడ్ ఇన్ఫినిటమ్) ఫేమ్ యుగంధర్ ముని డైరెక్షన్ చేస్తున్నారు. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీలో ఆది సాయి కుమార్ సరసన అర్చన అయ్యర్ కథానాయికగా నటిస్తున్నారు. -
Shambhala : భయపెడుతున్న ఆది సాయి కుమార్ ‘శంబాల’ పోస్టర్
యంగ్ హీరో ఆది సాయి కుమార్ శంబాల అనే సినిమా చేస్తున్నారు. శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్ అంటూ రాబోతోన్న ఈ చిత్రానికి A (యాడ్ ఇన్ఫినిటమ్) ఫేమ్ యుగంధర్ ముని డైరెక్షన్ చేస్తున్నారు. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీలో ఆది సాయి కుమార్ సరసన అర్చన అయ్యర్ కథానాయికగా నటిస్తున్నారు. ఆది సాయి కుమార్ బర్త్ డే సందర్భంగా వదిలిన స్పెషల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఆది…
తాజావార్తలు
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
-
BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!