Bangladesh Captain Shakib Al Hasan doubtful for India Clash due to Injury: ప్రపంచకప్ 2023లో అండర్ డాగ్స్ బంగ్లాదేశ్ జట్టు ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడింది. న్యూజీలాండ్, ఇంగ్లండ్ జట్లపై ఓడిన బంగ్లా.. అఫ్గానిస్తాన్‌పై గెలిచింది. ఇక మరో కీలక పోరుకు బంగ్లా సిద్ధమవుతోంది. అక్టోబర్ 19న పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో టీమిండియాత�