Home
Shaheen Shah Afridi
Shaheen Shah Afridi News
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
PAK vs ENG: లాహోర్ వేదికగా జరిగిన వన్డే ట్రై-సిరీస్ మ్యాచ్లో పాకిస్తాన్ థ్రిల్లింగ్ విజయాన్ని అందుకుంది. పరాజయం ఖాయమనుకున్న దశలో ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్ (96 బంతుల్లో 113 నాటౌట్) వీరోచిత పోరాటంతో జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. ఇంగ్లాండ్ నిర్దేశించిన 242 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ మరో 17 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆఖరి వికెట్కు హారిస్ రవూఫ్తో కలిసి పాక్కు 1 వికెట్ తేడాతో చిరస్మరణీయ విజయాన్ని… -
Shaheen Shah Afridi: అందుకే మిమ్మల్ని ‘స్కూల్ కిడ్స్’ అనింది.. భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన ప్రీమియం ఫాస్ట్ బౌలర్..!
Shaheen Shah Afridi: పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) 2026లో లాహోర్ ఖలందర్స్ జట్టు కెప్టెన్ షాహీన్ షా అఫ్రిదీ (Shaheen Shah Afridi)పై కఠిన చర్యలు తీసుకుంది పీఎస్ఎల్ మేనేజ్మెంట్. టీమ్ హోటల్లో భద్రతా నిబంధనలను (Security Protocols) ఉల్లంఘించారనే ఆరోపణల నేపథ్యంలో అఫ్రిదీకి 10 లక్షల పాకిస్థానీ రూపాయల (3600 అమెరికన్ డాలర్లు) జరిమానా విధించింది. జట్టులో క్రమశిక్షణను కాపాడటానికి, బాధ్యతాయుతంగా వ్యవహరించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేనేజ్మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది. CSK-MS… -
Mohammad Rizwan: ఘోరపరాజయాల తర్వాత, పాక్ క్రికెట్లో రాజకీయాలపై పెదవి విప్పిన రిజ్వాన్..
Mohammad Rizwan: టీ 20 వరల్డ్ కప్లో ఘోర ప్రదర్శనపై పాకిస్తాన్ క్రికెట్ టీం సొంతదేశ అభిమానులు, మాజీ క్రికెటర్ల నుంచి భారీగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. మాజీలు ఒకడుగు ముందుకేసి మొత్తం టీంలోని ఆటగాళ్లను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. -
Shaheen Shah Afridi: కెప్టెన్గా మొదటి మ్యాచ్.. మొదటి వికెట్ కూడా!
Shaheen Shah Afridi Takes Wicket as Pakistan Captain: ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది పాకిస్తాన్ కెప్టెన్గా జట్టు పగ్గాలు అందుకున్నాడు. ఆక్లాండ్లోని ఈడెన్ పార్క్లో న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టీ20లో పాకిస్తాన్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో పేలవమైన ప్రదర్శన తర్వాత బాబర్ ఆజామ్పై వేటు పడిన విషయం తెలిసిందే. దాంతో టీ20లో జట్టు పగ్గాలు షాహీన్ అందుకున్నాడు. ఐదు టీ20 సిరీస్లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి మ్యాచ్లో… -
Shaheen Shah Afridi: పాక్ ఫాస్ట్ బౌలర్ సరికొత్త రికార్డు.. వన్డే చరిత్రలోనే..!
ప్రపంచకప్లో భాగంగా ఈరోజు పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచి బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే బౌలింగ్ ఎటాక్ లో దిగిన పాకిస్తాన్.. తొలి ఓవర్లోనే ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది సరికొత్త రికార్డు సృష్టించాడు. మొదటి ఓవర్ 5 బంతికి బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ తాంజిద్ హసన్ వికెట్ పడగొట్టాడు. దీంతో వన్డే చరిత్రలో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన… -
Shaheen Shah Afridi Marriage: రెండోసారి పెళ్లి చేసుకున్న పాకిస్థాన్ స్టార్ పేసర్ షహీన్ అఫ్రిదీ.. పెళ్లి కూతురు ఎవరంటే?
Shaheen Shah Afridi Marries Shahid Afridi’s daughter Ansha For The Second Time: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిదీ రెండోసారి పెళ్లి చేసుకున్నాడు. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రీది రెండో కుమార్తె అన్షాను షాహీన్ మరోసారి పెళ్లి చేసుకున్నాడు. షాహీన్, అన్షాల వివాహ వేడుక మంగళవారం (సెప్టెంబర్ 19) రాత్రి కరాచీలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకి సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో మరో అద్భుత ఘట్టం.. కనులపండువగా లక్ష్మీనృసింహుడి కల్యాణం
-
Rahul Gandhi: ఎన్నికల బహిష్కరణపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!
-
‘RAPO23’ లో ఊహించని ట్విస్ట్ ఇదేనట! విలన్గా ఆ సీనియర్ స్టార్?
-
TG SAFE: హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా.. కరాచీ బేకరీ సహా పలు మాంస విక్రయ కేంద్రాలపై మెరుపు దాడులు!
-
CM Revanth Reddy : రాష్ట్ర హక్కుల కోసం రాజీలేని పోరాటం.. కేసీఆర్, హరీష్పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!