చాలా మంది హాట్ హీరోయిన్స్ తమ క్రేజ్ కాస్త తగ్గినట్టు అనిపిస్తే ఓ చిట్కా ప్రయోగిస్తారు! ఘాటైన ఫోటోషూట్ ఏర్పాటు చేసి… టాప్ లెస్ గా ఫోజిస్తారు! ఇంకేముంది… జనం గగ్గోలు పెట్టేస్తారు. కావాల్సింది కూడా అదే కదా…. ఒకప్పుడు హీరోయిన్స్ కే పరిమితం అయిన టాప్ లెస్ టెక్నిక్ గత కొంత కాలంగా హీరోలకు కూడా ఉపయోగపడుతోంది. అయినా టాప్ లెస్ ఫోజుల గురించి మాట్లాడుకుంటుంటే… వెంటనే గుర్తొచ్చే బాలీవుడ్ కండల వీరుడు ఎవరు? సల్మానే!…