Police Arrested 3 Men Allegedly Stealing Shah Rukh Khan Fans Phones: షారుక్ ఖాన్ పుట్టినరోజు నవంబర్ 2న ఘనంగా జరుపుకున్నారు ఆయన అభిమానులు. మామూలుగానే షారుఖ్ నివాసం మన్నత్ బయట ప్రతిరోజూ వందలాది అభిమానులు గుమికూడుతూ ఉంటారు. షారుక్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా కూడా ఆయన ఇంటి ‘మన్నత్’ వెలుపల అభిమానులు గుమిగూడారు. ఈ క్రమంలో 30 మంది ఫోన్లు చోరీకి గురయ్యాయి. నవంబర్ 3న కేసు నమోదు చేసుకుని తర్వాత బాంద్రా…