Shah Rukh Khan: షారుక్ ఖాన్ పుట్టినరోజు కదాని ఇంటికెళ్తే 30 ఫోన్లు కొట్టేశారు.. ముగ్గురి అరెస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Police Arrested 3 Men Allegedly Stealing Shah Rukh Khan Fans Phones: షారుక్ ఖాన్ పుట్టినరోజు నవంబర్ 2న ఘనంగా జరుపుకున్నారు ఆయన అభిమానులు. మామూలుగానే షారుఖ్ నివాసం మన్నత్ బయట ప్రతిరోజూ వందలాది అభిమానులు గుమికూడుతూ ఉంటారు. షారుక్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా కూడా ఆయన ఇంటి ‘మన్నత్’ వెలుపల అభిమానులు గుమిగూడారు. ఈ క్రమంలో 30 మంది ఫోన్లు చోరీకి గురయ్యాయి. నవంబర్ 3న కేసు నమోదు చేసుకుని తర్వాత బాంద్రా పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఘటనా స్థలం మరియు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ముగ్గురు నిందితుల నుంచి 9 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బాంద్రా పోలీసులు శుభం జమ్‌ప్రసాద్, మహమ్మద్ అలీ, ఇమ్రాన్‌లను అరెస్టు చేశారు.
Bigg Boss Telugu7: టేస్టీ తేజ తొమ్మిది వారాలకు ఎంత తీసుకున్నాడో తెలుసా?
Also Read
- Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
- Sunil Gavaskar: ఇంకెంతకాలం ఆటగాళ్లను పిండేస్తారు? ఐసీసీకి గవాస్కర్ సూటి ప్రశ్న
- S. Jaishankar: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర అనిశ్చితి.. బ్రిక్స్ దేశాలకు జైశంకర్ కీలక సందేశం
- DILRMP 3.0: ఇకపై మీ భూమికి కూడా 'ఆధార్' లాంటి నెంబర్.. కేంద్రం సరికొత్త పథకం ప్రారంభం.!
వాస్తవానికి ప్రతి సంవత్సరం షారుక్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు రోడ్డుపై గుమిగూడి సంబరాలు చేసుకుంటారు. నవంబర్ 2, 2023 న, నటుడు మూడు సార్లు వచ్చి అభిమానులను పలకరించాడు కూడా. అయితే ఈ సమయంలో, 30 మంది ఫోన్లు దొంగిలించబడినట్లు నివేదికలు వచ్చాయి. ఈ సంఘటన జరిగిన ఫోన్ దొంగతనంపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రెండు వేర్వేరు కేసుల్లో గుర్తుతెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు కూడా చెప్పారు. తన ఫోన్ దొంగిలించబడిందని, ఈ సంఘటన రాత్రి 12:30 గంటలకు జరిగిందని ఒక జర్నలిస్ట్ ఫిర్యాదు చేశాడు. అదే సమయంలో, కొంతమంది అభిమానులు విడివిడిగా వెళ్లి ఫిర్యాదు చేయగా, 17 మంది అభిమానులు దొంగతనం గురించి ఫిర్యాదు చేసినట్టు అయింది. మొత్తం మీద 30 ఫోన్లు దొంగతనం జరిగినట్టు తేలింది.
తాజావార్తలు
-
Kuldeep Yadav: 10 వికెట్స్ పడగొట్టిన కుల్దీప్ యాదవ్.. గౌతమ్ గంభీర్ చూస్తున్నాడా?
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్‌కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav vs Ishan: క్రెడిట్ అంతా తీసుకున్నావ్.. వైభవ్ భవిష్యత్ కెప్టెన్.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Sunil Gavaskar: ఇంకెంతకాలం ఆటగాళ్లను పిండేస్తారు? ఐసీసీకి గవాస్కర్ సూటి ప్రశ్న
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!