Home
Serial Actor Chandrakanth
Serial Actor Chandrakanth News
-
Chandrakanth-Shilpa Marriage Video: త్రినయని సీరియల్ నటుడు చంద్రకాంత్ పెళ్లి వీడియో!
Serial Actor Chandrakanth-Shilpa Wedding Video: టాలీవుడ్ బుల్లితెర నటుడు చంద్రకాంత్ (40) శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాంను మృతిని తట్టుకోలేని చంద్రకాంత్.. హైదరాబాద్‌లోని మణికొండలో ఉన్న ఆమె ఫ్లాట్‌లోనే సీలింగ్ ఫ్యాన్‌కు డోర్‌కర్టెన్‌తో ఉరేసుకుని తుదిశ్వాస విడిచారు. చంద్రకాంత్ మృతితో ఆయన కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. ప్రస్తుతం చంద్రకాంత్ ప్రేమ వ్యవహారం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది. Also Read: Hardik Pandya: క్వాలిటీ క్రికెట్ ఆడలేదు..… -
Serial Actor Chandrakanth: ప్రేమించి పెళ్లి చేసుకుని.. పవిత్ర కోసం వదిలేశాడు! సినిమాను మించేలా చంద్రకాంత్ లవ్‌స్టోరి
Serial Actor Chandrakanth Love Story: బుల్లితెర నటుడు చంద్రకాంత్ (చందు) శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్‌లోని మణికొండ మున్సిపాలిటీ అల్కాపూర్ రోడ్డు నం.20లో ఉన్న తన ఫ్లాట్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు డోర్‌కర్టెన్‌తో ఉరేసుకున్నారు. ఐదు రోజుల క్రితం త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాంతో కలిసి చంద్రకాంత్ బెంగళూరు నుంచి కారులో వస్తుండగా.. మహబూబ్‌నగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించారు. చంద్రకాంత్‌కు కూడా గాయాలయ్యాయి. పవిత్ర మరణంతో మానసికంగా కుంగిపోయిన ఆయన ఆత్మహత్య… -
Serial Actor Chandu: గత ఐదేళ్లుగా ఇంటికి రాలేదు.. మమ్మల్ని చూడలేదు: చందు తండ్రి
Serial Actor Chandrakanth Father Press Meet: గత ఐదేళ్లుగా తన కుమారుడు ఇంటికి రాలేదని బుల్లితెర నటుడు చందు (చంద్రకాంత్) తండ్రి చెన్న వెంకటేశ్ తెలిపారు. త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాంతో రిలేషన్ ఉన్నప్పటి నుంచి తల్లిదండ్రులు, బార్య పిల్లల్ని వదిలేశాడన్నారు. పవిత్ర చనిపోయిన తర్వాత చందు డిప్రెషన్‌లోకి వెళ్లాడని వెంకటేశ్ చెప్పారు. పవిత్ర మరణం అనంతరం డిప్రెషన్‌లోకి వెళ్లిన చందు.. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ మణికొండలోని తన ఫ్లాట్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. చందు…
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!