ఈ రోజుల్లో అందరినీ మెప్పించాలనే ఆరాటంలో మనల్ని మనం మర్చిపోతున్నాం. ముఖ్యంగా మహిళలు ఆఫీసులో గానీ, ఇంట్లో గానీ ఎదుటివారి కోసం తమ ఇష్టాలను చంపుకోవడం తరచుగా చూస్తుంటాం. అయితే, మహిళలకు ఉండాల్సిన అతిపెద్ద ఆయుధం వారి ‘గొంతుక’ అని ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ గుర్తు చేశారు. ఏదైనా నచ్చనప్పుడు నిర్మొహమాటంగా ‘కాదు’ (No) అని చెప్పగలగడమే ఒక మహిళకు ఉండే అసలైన శక్తి అని ఆమె అభిప్రాయపడ్డారు. గతంలో ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో…