Scheduled Castes Reservations: హర్యానా షెడ్యూల్డ్ కులాల కమిషన్ నివేదికను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించినట్లు హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ ప్రకటించారు. రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 20% కోటా రిజర్వ్ చేస్తామన్నారు. చండీగఢ్ లో విలేకరుల సమావేశంలో సైనీ మాట్లాడుతూ.., హర్యానా షెడ్యూల్డ్ కులాల కమిషన్ నివేదికను కేబినెట్ ఆమోదించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో 20% కోటా షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడుతుందని.. ఈ కోటాలో 10% అణగారిన షెడ్యూల్డ్ కులాలకు కేటాయించాలని కమిషన్…