ఇద్దరు వ్యక్తులు బోట్ పై సుముద్రంలో షికారు వెళ్ళారు. సముద్రంలోకి ఫిషింగ్ చేద్దామనుకున్నారు. సరైన స్పాట్ ఎంచుకుని చేపల కోసం వల వేద్దామని ఫిక్స్ అయ్యారు. దానికోసం సముద్రంలో ఇంకొంచెం ముందుకు వెళ్ళారు. అక్కడ చేపల గాలం వేస్తే.. చేపలు ఎక్కువగా పడతాయని గాలం విసిరారు. కొద్ది సేపటికి వల బరువుగా అనిపించింది. అమ్మయ్య బాగా ఎక్కువగానే చేపలు వలలో పడ్డాయని ఖుషీ అయ్యారు. కాస్త పైకి వల లాగారు ఓ నల్లటి ఆకారం ఈదుతూ కనిపించింది…